జూ ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ము
చిత్రం ఈ రోజు దాదాపు
1200 వందల స్క్రీన్స్ తో ప్రపంచమంతటా విడుదల
అవుతోంది. పక్కా మాస్ ఎంటర్టైనర్
గా రెడీ అయిన ఈ
చిత్రాన్ని సింహా వంటి బ్లాక్
బస్టర్ ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వం వహించటంతో మంచి క్రేజ్ క్రియేట్
అయ్యింది. అందులోనూ ఎన్టీఆర్ సినిమాకు ఎప్పటిలాగే అబిమానులు నీరాజనాలు పడుతున్నారు.
ఈ చిత్రం హైలెట్స్:
* జూ
ఎన్టీఆర్ చెప్పే మాస్ డైలాగులు మరియు
డాన్సెస్
* ఫైట్
సీక్వెన్స్ లు
* సాంగ్స్
పిక్చరైజేషన్
* ట్విస్ట్
లతో కూడిన కథ
* ఎన్టీఆర్
ఎనర్జిటిక్ నటన
* నలుగురు
హీరోయిన్స్ తో ఎన్టీఆర్ చేసిన
వాస్తు బాగుందే సాంగ్
* పవర్
పుల్ పంచ్ డైలాగులు
* బ్రహ్మానందం,
అలీ, ఆహుతి ప్రసాద్ మధ్య
వచ్చే కామెడీ సీక్వెన్స్ లు
* పాటలు,
బ్యాక్ గ్రౌండ్ మ్యూజికి ఇచ్చిన కీరవాణి
పాజిటివ్
పాయింట్స్:
* పోటీగా
వేరే ఏ తెలుగు చిత్రం
ఈ వారంలో విడుదల కాకపోవటం
* సినిమాపై
ఉన్న భారీ ఎక్సపెక్టేషన్స్
* ఊహకు
అందని కథ,కథనం
* హై
టెక్నికల్ వ్యాల్యూస్, కధ, ఫైట్స్, సెట్స్
* విపరీతమైన
ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ ఫెరఫార్మెన్స్
* సినిమా
దాదాపు 1200 ధియోటర్స్ లో రిలీజ్ అవటం
* డిస్ట్రిబ్యూషన్
రైట్స్ మంచి రేటుకు పోవటం
నెగిటివ్
పాయింట్స్:
* సింహాతో
పోల్చి చూడటం, బోయపాటి రొటీన్ యాక్షన్ సీక్వెన్స్ కొన్ని రిపీట్ కావటం.
* విపరీతమైన
హింస: సెన్సార్ బోర్డ్ ఎ సర్టిఫికేట్ ఇవ్వటం
కొంత వరకూ ఫ్యామిలీలకు ఇబ్బంది.
* దాదాపు
20 డైలాగులు దాకా సెన్సార్ కట్
చేసి వేరేవి పెట్టమని సూచించటం.
ఇక ఈ చిత్రం ఫస్టాఫ్
92 నిముషాలు, సెకండాఫ్ 67 నిముషాలు ఉంటుంది. ఫస్టాఫ్ కామిడీతో నడిచిపోతే, సెకండాఫ్ మొత్తం ఎమోషన్స్, యాక్షన్ తో ఆకట్టుకుంటుంది.
0 comments:
Post a Comment