ఎన్టీఆర్
తాజా చిత్రం దమ్ము ప్రీమియర్ షో
యుఎస్,కువైట్ వంటి చాలా చోట్ల
వేసారు. ఈ చిత్రం అక్కడ
మంచి టాక్ తెచ్చుకుంది. అభిమానులు
అందించిన ఈ చిత్రం లైవ్
అప్ డేట్స్ ఒకసారి చూస్తే...
* బ్లాక్
అండ్ వైట్ లో.. ఒకానొకప్పుటి
రెండు కుటుంబాలను పరిచయం
* నాజర్,
సుమన్ ఫైట్ తో టైటిల్స్
మొదలవుతాయి.
* ఇరవై
ఐదు సంవత్సరాలు తర్వాత .. జూ.ఎన్టీఆర్... రాజా
వాసిరెడ్డి గా ఎక్స్టార్డనరీ ఫైట్
తో ఎంట్రీ ఇస్తాడు
* అశ్విని
గా త్రిష పరిచయం. ఎన్టీఆర్
..త్రిషను ట్రై చేస్తాడు. ఓ
పిల్ల పాట పిక్చరైజేషన్ ఎన్టీఆర్,త్రిషల మీద ఉంటుంది.
* పోలీస్
తో చిన్న ఫైట్
* చూడటానికి
గాలి వాడిల ఉంటా గానీ
మంచోడ్ని... ఎన్టీఆర్ డైలాగు
త్రిష:
నీ బ్యాక్ గ్రౌండ్ చెప్పు..
ఎన్టీఆర్:
నా బాంక్ లో 68 లక్షలు
ఉన్నాయి
త్రిష:
నాకు 6 వేల కోట్లు ఉంది
ఎన్టీఆర్:
అంటే నా ఆస్ధి 68 లక్షల
ఆరు వేల కోట్లు
* కోట
శ్రీనివాసరావు, బ్రహ్మానందంలతో కలిసి విలేజ్ లోకి
ఎంట్రీ ఇస్తాడు
* వేణు
క్యారెక్టర్ పరిచయం..ప్యామిలీ సెంటిమెంట్, అబినయ చెల్లెలుగా ఎంట్రీ
* ఆ వంశంలో వాళ్లకి రక్తం లో పోటెక్కువ
ప్రతీ చుక్క పోటెత్తుంది. ఎన్టీఆర్
డైలాగు
* మగధీరలోలాగ
ఎన్టీఆర్ కి ఏదో ప్లాష్
బ్యాక్ గుర్తుస్తోంది..
* రూలర్
సాంగ్ లో ఎన్టీఆర్ గెటప్
సూపర్..
* కార్తీక
ఎంట్రీ అదుర్స్
* కార్తీక
మాటి మాటికి నన్ను ఉపయోగించుకోండి అంటుంది...త్రిష వేసేస్తాను అంటుంది.
* సినిమా
ఎక్కడా బోర్ కొట్టకుండా వెళ్తోంది.
* బోయపాటి
టేకింగ్ బాగుంది..ఎడిటింగ్ కూడా
* త్రిష
ఇప్పుడు ఓ ట్విస్ట్ ఇచ్చింది
* ఈ ఊళ్లో చంపుకోవటానికి కూడా
తాంబూలూలాలు తీసుకుంటారు... కాన్సెప్ట్ బాగుంది కదా
* డైలాగు
సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసేది ఎగిరి కొరకడానికే.. సూపర్
డైలాగు
* రూలర్
పాట మొదలైంది. ఎక్లలెంట్ టేకింగ్ ఈ పాటలో ఉంటుంది.
* నీలవేణి
గా కార్తీక ఎంట్రీ. అలీ కామెడీ..అలీ,
కార్తీక, ఎన్టీఆర్ మధ్యలో సన్నివేశాలు
* మూడవ
పాట దమ్ము దమ్ము ..మంచి
కొరియోగ్రఫీతో సాగుతుంది.
* సినిమా
కథలో మొదటి మలుపు తీసుకుంది.
విలన్ నాజర్ ఇంటికి ఎన్టీఆర్
వెళతాడు.
* ఎన్టీఆర్
మంచి టైమింగ్ డైలాగు... ఇంత వరకూ ఈ
చెయ్యి అవసరం కోసం వాడాను...
ఆశయం కోసం వాడితే ఎలా
ఉంటుందో తెలుసా...
* ఫస్టాఫ్
మొత్తం మూడు పాటలుతో, మంచి
కామెడీ, సెంటిమెంట్ తో వెళ్లిపోయింది.
సెంటిమెంట్
తో కూడిన ఫైట్ తో
ఇంటర్వెల్ ..
* రాజా
వాసిరెడ్డి పాటతో సెకండాఫ్ బిగిన్
అయ్యింది.
* ఇంటర్వెల్
అయ్యాక వచ్చే కీరవాణి ఆర్.ఆర్ అద్బుతంగా ఉంది.
* కామెడీ
యాక్షన్ పారలెల్ గా నడుస్తోంది
* స్టోరీ
జరుగుతోంది
* ఎన్టీఆర్,
కలెక్టర్, విలన్ మధ్య సీన్స్
వస్తున్నాయి. డైలాగులు అదిరిపోతున్నాయి
* కొన్ని
మెయిన్ సీన్స్ అయ్యాక...ఐదవ పాట వచ్చింది..వాస్తు బాగుందే...నలుగురు బ్యూటీస్ తో ఎన్టీఆర్ అదరకొట్టాడు.
* విలన్స్
ఎటాక్ చేస్తున్నారు...ఎన్టీఆర్ గొడవలు లేకుండా చెయ్యాలి అని ట్రై చేస్తున్నాడు
* వేణు
ట్రబుల్ లో పడిపోయాడు
* బురద
ఫైట్ మొదలైంది..సూపర్ గా ఉంది.
* ఎక్కడ
ఎక్కడ ఎక్కడ రేయ్..కుమ్ము...
* బ్రతకండి
బ్రతకండి అంటే వినలేదు కదరా...డైలాగు వస్తోంది
* ట్విస్ట్...ఎన్టీఆర్ ఎవరి కొడుకో రివిల్
అవుతుంది
* క్లైమాక్స్
ఫైట్ చాలా లెంగ్తీగా ఉంది
* సింబల్
కాదు రా సిస్టమ్ బ్రేక్
అవ్వాలి..డైలాగు
* దమ్ము
పట్టుకున్న కత్తి లో ఉండదు
రా రక్తంలో ఉండాలి...
* క్లైమాక్స్
సూపర్ టేకింగ్
* హెవీ
యాక్షన్ సీన్స్ ...ప్రీ క్లైమాక్స్ లో
వస్తాయి. సింహాద్రిలో కేరళ ఫైట్ ని
తలపిస్తాయి.
* కుటుంబాని,ఎన్టీఆర్ కి మధ్య వచ్చే
సీన్స్ లో కుటుంబ బంధాల
విలువ ఏంటో తెలుస్తుంది.
* దమ్ము
క్లైమాక్స్ ఫైట్..డైలాగులతో కలిపి
ఢిపెరెంట్ గా ఉంది.
* దమ్ము
చిత్రం మాస్ ఆడియన్స్ కి,ఫ్యాన్స్ కి బాగా కిక్కు
ఇస్తుంది.
భానుప్రియ,
నాజర్, సుమన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం,
శుభలేఖ సుధాకర్, అలీ తదితరులు ఇతర
పాత్రధారులు. రచన: ఎమ్.రత్నం,
పాటలు: చంద్రబోస్, కెమెరా: ఆర్థర్ విల్సన్. ఈ చిత్రానికి కె.ఎ.వల్లభ నిర్మాత.
కె.ఎస్.రామారావు సమర్పకులు.
0 comments:
Post a Comment