Monday, April 23, 2012

Mahesh babu Versus Pawan Kalyan Chart by fans

సూపర్ స్టార్ మహేష్ బాబుకు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు చాలా తేడాలు ఉన్నాయని.... తెలియజేస్తూ మహేష్ బాబు అభిమానులు ఫేస్ బుక్లో అందుకు సంబంధించిన వివరాలు పెట్టి హల్ చల్ చేస్తున్నారు. అంతర్జాల పత్రికలో వచ్చిన వివరాల ప్రకారం సదరు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

మహేష్ బాబు ట్రాక్ రికార్డు

1. 6 నంది అవార్డులు
2. 2ఫిల్మ్ ఫేర్ అవార్డులు
3. నో రీమేక్ మూవీస్
4. గుడ్ డాన్సర్
5. 4 బ్లాక్ బస్టర్ మూవీస్(ఒక్కడు, పోకిరి, దూకుడు, బిజినెస్ మేన్)
6. టాప్5 తెలుగు సినిమాల్లో మూడు మహేష్ బాబువే(పోకిరి, దూకుడు, బిజినెస్ మేన్)
7. కాంట్రవర్సీలకు, గాసిప్స్కు దూరం
8. 9కిపైగా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్

పవన్ కళ్యాణ్ ట్రాక్ రికార్డు

1. నో నంది అవార్డులు
2. నో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్
3. 5 రీమేక్ మూవీస్
4. డాన్స్ యావరేజ్
5. ఖుషి తర్వాత ఒక్క సూపర్ హిట్ లేదు...జల్సా జస్ట్ హిట్ సినిమా
6. టాప్ 5 టాలీవుడ్లో ఒక్క సినిమా కూడా లేదు
7. పరిటాల రవితో వివాదం

మహేష్ బాబు అభిమానులుగా చెప్పుకుంటూ పైన తెలిపిన వివరాల్లో ఎన్ని నిజానిజాల సంగతి పక్కన పెడితే.....ఇలాంటి చర్యల వల్ల అభిమానుల మధ్య వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది. ఇటీవల నెల్లూరులో కలెక్షన్ల విషయంలో మెగా ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ అభిమానుల ఘర్షణ తోపులాట వరకు వెళ్లిన సంగతి తెలిసిందే.

1 comments:

Unknown said...

RATAN DEVA KA FULL CONFIDENCE KALYAN, MILAN AND MAIN MUMBAI
SUSSESFULL GAME FIX MATLAB FIX HAFTE ME 3 WAR 3 DIN JB DETA HU
TO 10000% HI DETA HU ROJ GAME HAR KOI DETA HAI MAGAR ROJ KISI
KA PASS NHI HOTA HAI,
TO FRIENDS MENE AP LOGO KO LOSS KAWER KE LIYE
GAME DENA START KIYA VO V JB FULL SURE GAME HOTA HAI,JIS SE
APKA LOSS NA OR AP PROFIT ME RAHE...08462814642==08462814642

BUT MUJHE IMANDAR LOG HI CALL KRE JO GAME PASS HONE KE BAD
PAYMENT KAR SAKE..THENX +918462814642==+918462814642

NOTE:KEWAL MILAN,KALYAN OR MAIN MUMBAI PALY KARNE WALE HI
CALL KRE.. TRAIL GAME RREE FREE thenx
--om sai ram-----om sai ram--------om sai ram---------

Post a Comment

Disclaimer

Buy original DVDs, CDs and cassettes from the nearest store. These are provided to give users the idea of best movies & music. All the rights are reserved to the audio company. This blog owner holds no responsibility for any illegal usage of the content.
Related Posts Plugin for WordPress, Blogger...

TW

Surfguiden
DMCA.com

feeds

Submit Blog & RSS Feeds Best Indian websites ranking submit site Increase traffic Entertainment Blogs
Entertainment directory BritBlog
Online Marketing
Oferty i praca w Zarabiaj.pl Submit Your Site To The Web's Top 50 Search Engines for Free!

wibiya widget