హైదరాబాద్: ధర్మాన
కృష్ణదాసుపై
ప్రదేశ్
కాంగ్రెసు
కమిటీ
అధ్యక్షుడు,
రవాణా
శాఖ
మంత్రి
బొత్స
సత్యనారాయణ
చేసిన
వ్యాఖ్యలపై
వైయస్సార్
కాంగ్రెసు
పార్టీ
నేత
బాజిరెడ్డి
గోవర్ధన్
రెడ్డి
శనివారం
మండిపడ్డారు.
రాష్ట్ర
మహిళలు
అందరికీ
పిసిసి
అధ్యక్షుడు
బొత్స
సత్యనారాయణ
వెంటనే
క్షమాపణ
చెప్పాలని
ఆయన
డిమాండ్
చేశారు.
కృష్ణదాసు వంటగదిలోకి
వెళ్లి
అడిగి
నిర్ణయాలు
తీసుకుంటారని
నరసన్నపేట
పర్యటన
సందర్భంగా
బొత్స
వ్యాఖ్యలుచేశారని..
వాటిని
తీవ్రంగా
ఖండిస్తున్నామని
అన్నారు.
ఇది
మహిళలను
కించపరచడమే
అవుతుందన్నారు.
శనివారం
పార్టీ
కార్యాలయంలో
గోవర్ధన్
విలేఖరులతో
మాట్లాడారు.
మీ
సతీమణి
బొత్స
ఝాన్సీ
పార్లమెంటు
సభ్యురాలిగా
ఉన్నారని,
కాంగ్రెసు
పార్టీ
అధినేత్రి
సోనియా
గాంధీ
కూడా
మహిళే
అన్నారు.
అలాంటప్పుడు బొత్సకు
ఇలా
వ్యాఖ్యానించడం
సరికాదన్నారు.
ఇది
మహిళలను
కించపర్చడం
కాదా
అని
ఆయన
ప్రశ్నించారు.
కృష్ణదాసు
ఇంట్లో
అడిగి
నిర్ణయాలు
తీసుకుంటే
మీరు
ఢిల్లీకి
వెళ్లి
ఎవరి
కాళ్లు
పట్టుకొని
నిర్ణయాలు
తీసుకుంటున్నారని
మండిపడ్డారు.
కాగా రాష్ట్రంలో వెలికి
చేష్టలు
చేసే
ఎమ్మెల్యే
ఆనం
వివేకానంద
రెడ్డి
అని,
ఆయనకు
మిస్టర్
వెకిలి
ఎమ్మెల్యే
అని
బిరుదు
ఇవ్వవచ్చని
వైయస్సార్
కాంగ్రెసు
పార్టీ
నేత
చెవిరెడ్డి
భాస్కర
రెడ్డి
అన్నారు.
ఆనం
వివేకాకు
తమ
నేత
జగన్ని
విమర్శించే
నైతిక
అర్హత,
స్థాయి
లేదని
మండిపడ్డారు.
0 comments:
Post a Comment