బాలకృష్ణ
హీరోగా పరుచూరి మురళి తెరకెక్కించిన చిత్రం
'అధినాయకుడు'. ఈ చిత్రం సెన్సార్
ఫార్మాలటీస్ పూర్తి చేసుకుని ఎ సర్టిపికేట్ పొందింది.
ఈ చిత్రానికి సెన్సార్ టాక్ బాగా పాజిటివ్
గా వచ్చినట్లు సమాచారం. సినిమా ప్రారంభమైన నాటి నుంచి నెగిటివ్
టాక్ ను మూట గట్టుకున్న
ఈ చిత్రం చాలా కాలంగా ఎప్పుడు
రిలీజా అని అందరినీ ఊరిస్తోంది.
మొత్తానికి ఈ చిత్రాన్ని జూన్
1న విడుదల చేయటానికి తేదిని ఫిక్స్ చేసారు. శ్రీరామ రాజ్యం వంటి భక్తి రసాత్మక
చిత్రం తర్వాత ఔట్ అండ్ ఔట్
కమర్షియల్ మూవీగా ‘అధినాయకుడు’ రాబోతోంది.
సర్టిఫికేట్:
A (పెద్దలకు మాత్రమే)
సర్టిఫికేట్
నెంబర్.:
CIL/3/9/2012-HYD
సర్టిఫికేట్
ఇష్యూ చేసిన డేట్: 12/04/2012
సర్టిఫైడ్
లెంగ్త్: 4187.38 Mts
నిర్మాత
పేరు: ఎమ్.పద్మజ, M/S. శ్రీ
కీర్తి కంబైన్స్.
కట్స్
లిస్ట్:
1. డైలాగ్
తొలిగించాలి ‘ఉచ్చ పోయించాలా’ (రెండు సార్లు)
2. ‘రాజకీయ
నాయకులు పోలీసులను నమ్మరు గూండాలను నమ్ముతారు ’ ఈ డైలాగులో ‘పోలీసులను
నమ్మరు’
అనేది తొలిగించాలి
3. ఆశ్రమం
ఫైట్ లో బుద్ద విగ్రహం
తల విజువల్స్ ని బ్లర్ చేయాలి
4. హీరో,
హీరోయిన్ ఇద్దరి మధ్యా లిప్ లాక్
కిస్ రెడ్యూస్ చేయాలి. అదే పాటలో... హీరోయిన్
క్లవరేజ్ ఎక్సపోజింగ్ ని తొలిగించాలి. ఎప్రూప్
చేసిన సేమ్ లెంగ్త్ షాట్
లను కలపాలి.
5. ‘కైపెక్కి
పోతోంది, నాకొడుక్కుల్లారా డైలాగుని తొలిగించాలి.
6. తల
తెగి ఎగిరిపడుతూ రక్తం చిమ్మై విజువల్స్
ని తొలిగించి... సేమ్ లెంగ్త్ లో
ఎప్రూవ్ చేసిన షాట్స్ వేయాలి.
7. విలన్
చేతిలో దెబ్బతినే ఎస్ ఐ విజువల్స్
ని బ్లర్ చేయాలి. యూనిఫాం
నికూడా బ్లర్ చేయాలి.
8. లంజ
కొడక, నా కొడక, కొజ్జా
నా కొడక, మడత కొజ్జాగాడు
డైలాగులు తీసేయాలి.
9. బ్యానర్
లో నితీష్ కుమార్ (హిందీలో) ఉండే విజువల్స్ ని
బ్లర్ చేయాలి.
10. మొదటి
పాటలో అండర్ గార్మెంట్ ఎక్సపోజర్,
రెండవ పాటలో డాన్సర్ మీద
వేరే చోట్ల హీరో చేతులు
వేయటం తీసేసి, ఎప్రూవ్ చేసిన షాట్స్ ని
కలపాలి.
11. అత్తి
పండు సరిపోలేదేంటి.. దొంగ పండుతో సరిపెట్టుకుందాం
డైలాగుని తొలిగించాలి.
ఇక ఈ సినిమాలో బాలయ్య
సరసన హీరోయిన్లుగా సలోని, లక్ష్మి రాయ్ నటిస్తున్నారు. గతంలో
చెన్నవకేశవరెడ్డి, ఒక్క మగాడు చిత్రాల్లో
ఓల్డేజ్ గెటప్ లో కనిపించిన
బాలయ్య అధినాయకుడులో మరోసారి ఆ క్యారెక్టర్ చేస్తున్నారు.
తాతగా, తండ్రిగా, తనయుడిగా ఒకదానితో ఒకటి పొంతనలేని పాత్రల్లో
ఆయన కనిపిస్తారు. జయసుధ, సలోని, లక్ష్మీరాయ్ ఆ మూడు పాత్రలకు
జోడీలుగా నటిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం,
చరణ్ రాజ్, ఎమ్మెస్ నారాయణ,
వేణుమాధవ్, ఆదిత్య మీనన్ తదితరులు ఇతర
పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్:
కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్.
0 comments:
Post a Comment