ట్రేడ్
వర్గాల నుంచి అందిన సమాచారం
ప్రకారం ఈ చిత్రం గడిచిన
నాలుగు వారాల్లో రూ. 60.74 కోట్ల షేర్ వసూలు
చేసినట్లు తెలుస్తోంది. ఓ ఇంగ్లీష్ బిజినెస్
పత్రిక కథనం ప్రకారం ఈ
చిత్రం కలెక్షన్ల రూ. 100 కోట్లు దాటాయని తెలుస్తోంది.
ఏరియా
వారిగా ఈచిత్రం సాధించిన షేర్ విషయానికొస్తే...
నైజాం
: 17.55
సీడెడ్
: 8.04
నెల్లూరు
: 1.75
కృష్టా
: 2.91
గుంటూరు
: 3.94
వైజాగ్
: 4.55
ఈస్ట్
: 3.35
వెస్ట్
: 2.90
ఏపీ
4 వారాల కలెక్షన్స్ : 44.99
కర్నాటక
: 4.05
రెస్టాఫ్
ఇండియా : 2.70
ఓవర్సీస్
: 9.00
4 వీక్స్
వరల్డ్ వైడ్ షేర: 60.74 (అయితే
ఈ వివరాలు అధికారికంగా దృవీకరణ కావాల్సి ఉంది)
0 comments:
Post a Comment