రాయల్
ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 500 సాంకేతిక
వివరాలు:
* 499సీసీ
సింగిల్ సిలిండర్ ట్విన్‌స్పార్క్, ఓహెచ్‌వి ఎయిర్
కూల్డ్ ఇంజన్
* గరిష్ట
పవర్ - 5250 ఆర్‌పిఎమ్ వద్ద
27.2 బిహెచ్‌పి
* గరిష్ట
టార్క్ - 4000 ఆర్‌పిఎమ్ వద్ద
41.3 ఎన్ఎమ్
* బోర్
x స్ట్రోక్ : 84 x 90 మి.మీ.
* కంప్రెషన్
నిష్పత్తి - 8.5:1
* గేర్
బాక్స్: 5-స్పీడ్ కాన్‌స్టాంట్ మెష్
* డిజిటల్
ఎలక్ట్రానిక్ ఇగ్నిషన్ సిస్టమ్
* ఫ్రంట్
టైర్: 90/90 - 19
* వెనుక
టైర్: 120/80 - 18
* ముందు
బ్రేక్: 280 మి.మీ. డిస్క్,
టూ పిస్టన్ కాలిపర్
* వెనుక
బ్రేక్: 240 మి.మీ. డిస్క్,
సింగిల్ పిస్టన్ కాలిపర్
* ముందు
సస్పెన్షన్: టెలిస్కోపిక్ 41 మి.మీ. ఫోర్క్స్,
130 మి.మీ. స్ట్రోక్
* వెనుక
సస్పెన్షన్: ట్విన్ గ్యాస్ ఛార్జ్‌డ్ షాక్ అబ్జార్వర్స్
80 మి.మీ. స్ట్రోక్
* ప్రొజెక్షన్
టైప్ హెడ్‌ల్యాంప్స్ (హెచ్7
బల్బ్ 55/55 వాట్)
* ఎల్ఈడి
టెయిల్‌ల్యాంప్స్
* 20 లీటర్ల
ఇంధన ట్యాంక్ సామర్థ్యం
* 2060 మి.మీ. పొడవు
* 1300 మి.మీ. ఎత్తు
* 896 మి.మీ. వెడల్పు
* 1350 మి.మీ. వీల్‌బేస్
* 195 కేజీలు
బరువు
* అంచనా
ధర రూ.1.2 లక్షల నుంచి రూ.1.5
లక్షల రేంజ్.
0 comments:
Post a Comment