గగన్
కెరీర్‌లో ప్రపంచకప్, ప్రపంచ
చాంపియన్‌షిప్ మెడల్స్ ఏడు
ఉంటే... ఇందులో ఐదు బీజింగ్ ఒలింపిక్స్
తర్వాతే వచ్చాయి. ఒలింపిక్ గోల్డ్‌క్వెస్ట్ సంస్థ ప్రోత్సాహం గగన్
ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది గగన్‌తో కలిసి అకాడమీలో
పని చేస్తున్న కోచ్ పవన్ తన
అభిప్రాయాన్ని తెలిపాడు.
హైదరాబాదీ
షూటర్ గగన్ నారంగ్ రికార్డులు:
ఒలింపిక్
పతకం (కాంస్యం)
ప్రపంచ
చాంపియన్‌షిప్‌లో పతకం
(కాంస్యం)
ప్రపంచకప్‌లలో నెగ్గిన పతకాలు
ఆరు
ఆసియా
క్రీడల్లో సాధించిన పతకాలు ఐదు
కామన్వెల్త్
క్రీడల్లో నెగ్గిన స్వర్ణాలు ఎనిమిది
ఆఫ్రో-ఆసియా క్రీడల్లో స్వర్ణ
పతకం
ఆసియా
చాంపియన్‌షిప్‌లో నెగ్గిన
పతకాలు నాలుగు
షూటింగ్‌లో భారత్‌కు
ఒలింపిక్స్‌లో ఇది మూడో
మెడల్. 2004 ఏథెన్స్‌లో రాథోడ్ (రజతం),
2008 బీజింగ్‌లో బింద్రా (స్వర్ణం)
సాధించారు.
ఒలింపిక్స్
చరిత్రలో భారత్‌కు ఇది
ఎనిమిదో వ్యక్తిగత పతకం. ఆంధ్రప్రదేశ్ నుంచి
ఒలింపిక్ పతకాలు సాధించిన క్రీడాకారులు మల్లీశ్వరి, గగన్ నారంగ్
గగన్
నారంగ్ వ్యక్తిగతం:
పుట్టిన
తేదీ, స్థలం: మే 6, 1983, చెన్నై
నివాసం:
హైదరాబాద్
ఎత్తు:
5 అడుగుల 8 అంగుళాలు
బరువు:
95 కేజీలు
చదువు:
బీసీఏ
ఉద్యోగం:
ఎయిరిండియా
హాబీలు:
ఫొటోగ్రఫీ, టేబుల్ టెన్నిస్, క్రికెట్
పాల్గొనే
ఈవెంట్స్: 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, 50 మీటర్ల
రైఫిల్ ప్రోన్, 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్
అవార్డులు:
అర్జున (2005), పద్మశ్రీ (2010)
రాజీవ్
ఖేల్ రత్న(2011)
0 comments:
Post a Comment