బాడీ షేపులు
బాగా పెంచి హీరోయిన్ నుంచి శృంగార తారగా, ఐటం గర్ల్‌గా మారిన నమిత ఇప్పుడు సిల్క్ స్మిత
పాత్రపై కన్నేసింది. బాలీవుడ్లో విద్యాబాలన్ నటించిన ‘డర్టీ పిక్చర్' దక్షిణాదిన రీమేక్
చేయడానికి ప్రయత్నాలు జరుగుతుండటంతో ఆ చిత్రంలో అవకాశం దక్కించుకోవడానికి ట్రై చేస్తోంది.
సిల్క్‌స్మిత పాత్రని తమిళంలో
పోషించడానికి చాలా మంది తారలు
పోటీపడుతున్నారు. ఈ చిత్రాన్ని తమిళ,
తెలుగు భాషల్లో నయనతార ప్రధాన పాత్రలో ఏక్తాకపూర్ రీమేక్ చెయ్యాలని ప్లాన్ చేసి విఫలమైన విషయం
తెలిసిందే. అయితే ఈ చిత్రంలో
నటించడానికి నమిత ఆసక్తిని ప్రదర్శిస్తోంది.
ఈ సినిమా గురించి నమిత మాట్లాడుతూ ‘సిల్క్
పాత్ర కోసం ఎంతమంది పోటీపడినా
ఆ పాత్ర నేను చేస్తేనే
రక్తికడుతుంది. సిల్క్ పాత్ర తెరపై కనువిందు
చెయ్యాలంటే ఆ పాత్రకు నేనే
హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్. అవసరమైతే సిల్క్ పాత్రలో నటించడానికి పారితోషికం తగ్గించుకోవడానికైనా నేను సిద్ధమే' అని
ఇటీవల ఓ తమిళ పత్రికకు
ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది నమిత.
మరీ లావెక్కి పోవడంతో నమితకు ఈ మధ్య అవకాశాలు
కూడా బాగా తగ్గి పోయాయి.
పెద్ద హీరోలు, దర్శకులు అయితే నమితను కనీసం
పట్టించుకోవడం కూడా మానేశారు. దీంతో
అవకాశాల దక్కడమే మహా భాగ్యంగా ఏ
సినిమాలను వదలకుండా ట్రై చేస్తోంది. ప్రస్తుతం
కన్నడ, తెలుగులో కొన్ని చిన్న సినిమాల్లో మాత్రమే
నమిత నటిస్తోంది.
0 comments:
Post a Comment