హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా సినిమా ‘జులాయి' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఓపెనింగ్స్ రాబడుతోంది. యూఎస్ఏ బాక్సాఫీసు వివరాల్లోకి వెళితే....తొలివీకెండ్ కలెక్షన్ల విషయంలో ఈగ రికార్డును జులాయి చిత్రం బద్దలు కొట్టింది. దీంతో తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఇకపై రాబోయే చిత్రాలకు కొత్త బెంచ్ మార్క్ ఏర్పడ్డట్లయింది.
జులై 5న విడుదలైన ‘ఈగ' చిత్రం యూఎస్ తెలుగు సినిమా బాక్సాఫీసు చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా ఇప్పటి వరకు రికార్డుల్లో ఉంది. ఈ చిత్రం తొలి వారాంతంలో(గురు, శుక్ర, శని, ఆది) రూ. 3 కోట్లు($5,38,996) వసూలు చేసింది. గురువారం రూ. 23.51 లక్షలు($42,409), శుక్రవారం రూ. 86.72 లక్షలు ($156,408), శనివారం రూ. 79.99 లక్షలు ($144,260), ఆదివారం రూ. 1.08 కోట్లు ($195,919) వసూలు చేసింది.
జులాయి చిత్రం తొలి వారంలో రూ. 3.70 కోట్లు($668,027) వసూలు చేసింది. బుధ(ప్రీమియర్)మరియు గురువారం రూ. 78.97 లక్షలు ($147,233), శుక్రవారం రూ. 76.86 లక్షలు ($138,792), శనివారం రూ. 1.03 కోట్లు ($187,001) ఆదివారం రూ. 1.07 కోట్లు ($195,001) వసూలు చేసింది.
ఇప్పటి వరకు ఈగ చిత్రం 31 రోజుల్లో రూ. 5.98 కోట్లు ($10,80,733) వసూలు చేసి అమెరికా బాక్సాఫీసులో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. మరి జులాయి చిత్రం ఎన్ని రోజుల్లో ఈ రికార్డును బద్దలు కొడుతుందో చూడాలి.

0 comments:
Post a Comment