Friday, November 9, 2012

Hair oils are excellent to prevent dandruff problem

At the present time, however, a problem with hair fall. The second problem dandruff. Hair loss, dandruff ends of rupture is higher than a bully. Some dandruff problem worse too. Because of the difficulties arising from! dandruff hair beauty, health perception. Mental irritates. Dandruff and hair tended to, and even more fall. This is too much of a problem in the winter.

There are many reasons for the formation of dandruff. Malnutrition, mental stress, constipation, toxic substances accumulated in the body which cause the formation of dandruff pay. Stands head and humidity, and inadequate use of some dandruff Shampoo brings the issue. Dandruff problem we have in the market now, there are many types of oils, Shampoos, soaps, cream and lotions are available.

Trouble in the hopes that they will grow in a variety of hair from the usnig. Due to lack of understanding or use of which is alternately dandruff doesn't control and other infections can lead to intensified the problem persists. But what to do with it having bemused dismay? However, the use of a dandruff home to some of the natural processes that create permanent prevention. In general, we avoided to prevent dandruff with regular use of hair oils. Let us look at how they prepare.

Read In Telugu Here

ప్రస్తుత కాలంలో హెయిర్ జుట్టు రాలడం ఒక సమస్య అయితే. చుండ్రు రెండవ సమస్యగా మారింది. జుట్టు ఊడటం, చివర్లు చిట్లడం కన్నా ఎక్కువగా వేధించేది చుండ్రు. కొందరిని చుండ్రు సమస్య విపరీతంగా బాధపెడుతుంది. కారణం, దీనినుండి ఎదురయ్యే ఇబ్బందే! చుండ్రు శిరోజాల అందాన్ని పాడుచేయడంతోపాటూ, ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. మానసికంగానూ చికాకుపెడుతుంది. చుండ్రు వల్ల జుట్టు పెరగకపోగా, ఇంకా ఎక్కువగా ఊడుతుంది. చలికాలం లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది.

చుండ్రు ఏర్పడటానికి కారణాలు అనేకం. పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి, మలబద్దకం, శరీరంలో పేరుకున్న విషపూరిత పదార్థాలు వంటివన్నీ చుండ్రు ఏర్పడటానికి కారణమవుతుంటాయి. తలలో నిలిచే తేమ, సరిపడని కొన్ని షాంపూల వాడకం కూడా చుండ్రు సమస్యను తెస్తుంది. చుండ్రు సమస్యకు మనకు మార్కెట్‌లో ఇప్పుడు ఎన్నో రకాల నూనెలు, షాంపులు, సబ్బులు, క్రీములు, లోషన్‌లు అందుబాటులో ఉంటున్నాయి.

జుట్టు పెరుగుతుందనే ఆశతో వీటిని వాడుతున్నవాళ్లు రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు. వీటిపై సరైన అవగాహన లేక ఎక్కువగా మార్చి మార్చి వాడటం వలన చుండ్రు తగ్గ్గకపోగా సమస్య ఇంకా తీవ్రమై ఇతర ఇన్‌ఫెక్షన్‌లకు దారితీస్తుంది. మరి దీనికి ఏం చేయాలో తోచక దిగులు పడుతున్నారా?? అయితే ఇంట్లోనే కొన్ని సహజ పద్దతులను ఉపయోగించడం వల్ల చుండ్రును శాస్వత నివారణ కల్పించవచ్చు. సాధారణంగా మనం రోజూ వినియోగించే హెయిర్ ఆయిల్స్ తోనే చుండ్రును రాకుండా అరికట్టవచ్చు. మరి అవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం

0 comments:

Post a Comment

Disclaimer

Buy original DVDs, CDs and cassettes from the nearest store. These are provided to give users the idea of best movies & music. All the rights are reserved to the audio company. This blog owner holds no responsibility for any illegal usage of the content.
Related Posts Plugin for WordPress, Blogger...

TW

Surfguiden
DMCA.com

feeds

Submit Blog & RSS Feeds Best Indian websites ranking submit site Increase traffic Entertainment Blogs
Entertainment directory BritBlog
Online Marketing
Oferty i praca w Zarabiaj.pl Submit Your Site To The Web's Top 50 Search Engines for Free!

wibiya widget