Friday, April 27, 2012

Blood Group Diet Food


మనలో చాలామందికి మనం రకమైన ఆహారం తీసుకోవాలనేదానికి చిన్న సూచన కూడా వుండదు. కనుక మనకు అసలు రకమైన ఆహారం సరిపడుతుంది? అంటే మనకు గ్రూపు బ్లడ్ సరిపోతుంది వంటి రీతిలో ఆహారం కూడా తీసుకుంటే మన శరీరానికి తగిన ఆహారం అందించనవారం అవుతాము. మనకవసరమైన పోషక అవసరాలను ప్రభావించేది అసలు మన శరీరం తీరా? బ్లడ్ గ్రూప్ ఆహారం అవుననే చెపుతోంది. రకమైన బ్లడ్ గ్రూపు కు సరిపడే ఆహారాన్ని మొదటగా ప్రకృతి వైద్యులు డా. పీటర్ డి ఆడామో కనిపెట్టారు. ఇక అప్పటినుండి ఆహారాన్ని సెలిబ్రిటీలు సైతం అంటే బ్రిటీష్ నటుడు కటే విన్ స్లెట్ వంటివారు అనుసరిస్తున్నారు.

మీ బ్లడ్ గ్రూపు ననుసరించి మీ ఆహారంలో రకమైన పదార్ధాలు చేర్చాలనేది సిఫార్సు చేయబడ్డాయి. బ్లడ్ గ్రూప్వారి ఆహారం - వీరు మాంసాహారులుగా వుండాలి. మాంసం ప్రధానంగా తినేవారుగా వుండాలి. వీరికి ప్రొటీన్స్ రెడ్ మీట్ నుండి లభిస్తాయి. మంసం కూడా మేక లేదా ఆవు వంటి వాటిది అయ్యుండాలి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు బాగా లభిస్తాయి. పౌల్ట్రీ ఉత్పత్తులైన చికెన్, గుడ్డు వంటివి కూడా తినాలి. రెడ్ మీట్ తప్పనిసరి. పచ్చగా వుండే కూరలు వీరికి మంచివి. షుగర్, స్వీట్లు తక్కువ తినాలి. ఎందుకంటే వీరిలో కొవ్వు మెటబాలిజం చాలా తక్కువగా వుంటుంది.

బ్లడ్ గ్రూప్వారి ఆహారం ఎలా వుండాలి? బ్లడ్ గ్రూప్ వారు ముందుగా వారి ఒత్తిడి తగ్గించుకోవాలి. లేకుంటే రకమైన ఆహారం పనిచేయదు. వీరు తినేది ఆహారమైనప్పటికి వారి జీవక్రియలో ఒత్తిడి అధిక స్ధాయిలో వుంటుంది. కనుక మీరు మటన్ లేదా బీఫ్ వంటి కొల్లెస్టరాల్ స్ధాయి పెంచే ఆహారం తినకండి. చేపలు, ప్రత్యేకించి సీ ఫిష్ వీరికి చాలా మంచిది. ధాన్యాలనుండి అంటే కిడ్నీ బీన్స్, వంటివాటినుండి మీరు ప్రొటీన్లు తీసుకోవాలి.

బ్లడ్ గ్రూప్బివారి ఆహారం - వీరి రక్తం అందరికి సరిపోదు, వీరికి అందరిది సరిపోదు. అయితే, వీరి ఆహారం అందరికి సరిపడేదే. గ్రూపు రక్తం కలవారు ఆహారమైనా తినవచ్చు. ఆహారమైనా సరే ఒకే రకంగా వీరికి జీర్ణమైపోతుంది. వీరికి ఇతర రెండు బ్లడ్ గ్రూప్ లవలే కాకుండా పాలకు కూడా రకమైన సమస్య వుండదు. కనుక మీరు వెజిటేరియన్ అయితే, పాలు, పాల ఉత్పత్తులు మీకవసరమైన ప్రొటీన్ల కొరకు తినండి. కాని మీరు ధాన్యాలు, కోడి ఉత్పత్తులు తగ్గించాలి. ఎందుకంటే ఇవి మీ రక్తం గ్రూపుకు సరిపడవు.

బ్లడ్ గ్రూప్ఎబివారి ఆహారం - మీకు మరియు బి బ్లడ్ గ్రూపుల వారి మంచి మరియు చెడు ఆహారపుటలవాట్లు మీకు చాలా మంచివి. రెడ్ మీట్, డైరీ ప్రోడక్ట్స్ వంటివి (పెరుగు, ఛీజ్ ) మీ ఆహారంలో చేర్చకండి. కార్బో హైడ్రేట్లు మితంగా వుండాలి. గింజలు, పీచు పదార్ధాలు బాగా తినండి. గుడ్డు ఉత్పాదనలు, అన్ని రకాల కూరగాయలు మీ ఆహారంలో చేర్చండి.

ఇంతవరకు మీబ్లడ్ గ్రూప్ కు సరిపడే ఆహారాలు మీరు మొదలు పెట్టకపోతే, ఇప్పటినుండి వీటిని ప్రయత్నించండి.

0 comments:

Post a Comment

Disclaimer

Buy original DVDs, CDs and cassettes from the nearest store. These are provided to give users the idea of best movies & music. All the rights are reserved to the audio company. This blog owner holds no responsibility for any illegal usage of the content.
Related Posts Plugin for WordPress, Blogger...

TW

Surfguiden
DMCA.com

feeds

Submit Blog & RSS Feeds Best Indian websites ranking submit site Increase traffic Entertainment Blogs
Entertainment directory BritBlog
Online Marketing
Oferty i praca w Zarabiaj.pl Submit Your Site To The Web's Top 50 Search Engines for Free!

wibiya widget