పవన్
కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్
సింగ్ లో రాజశేఖర్ పాట
మీద అంత్యాక్షరిలో చేసిన కామిడీ సీన్
అన్ని చోట్ల చర్చనీయాంసంగా మారిన
సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఓ
టీవీ ఛానెల్ కి ఇంటర్వూ ఇస్తున్న
హరీష్ శంకర్ ఈ విషయమై
క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆయన ఇది అనుకురించటమే
కానీ,అవమానించటం కాదన్నారు. సినిమాలో పవన్ ని సైతం
అనుకరించామని గుర్తు చేసారు.
హరీష్
మాటల్లోనే... చాలా రోజుల తర్వాత
ఫుల్ ఫ్లెడ్జెడ్ కామెడీ తీద్దామనుకున్నప్పుడు,సర్కాస్టిక్ కామెడీకి అసలు ఓ చిన్న
సిగెరెట్ పెడితేనే ఆడియన్స్ ఎలా ఫీలవుతారో అని
ఫీలయ్యే మా హీరో అలాంటివి
ఎంకరేజ్ చేయడు..ఫస్టాఫాల్. ఇట్స్ ఎ పార్ట్
ఆఫ్ కామెడీ. అంత్యాక్షరి అన్నప్పుడు కంపల్సరీ సినిమా పాటలే పాడాలి. సినిమా
పాటలంటే ఒకే హీరో పాటలు
పాడలేం కదా..రకరకాల హీరో
పాటలు పాడతాం. సో అలాగ బోర్
పాటలు ఉన్నాయి. పాటలు పాడండిరా అంటే..మీరేంటి పాతాస్ పాడతారు..జోష్ ఏదిరా..ఎనర్జీ
ఏదిరా అనే డైలాగు వచ్చినప్పుడు
మంచి ఊపు ఉన్న పాటలు
పాడండిరా అన్నప్పుడు ఆ సాంగ్ వస్తుంది.
అలాగే
ఐ రెస్పక్ట్ ద సాంగ్ ఎ
లాట్..రాఘవేంద్రరావు గారి కెరీర్ లో
ఒన్ ఆఫ్ ది బెస్ట్
సాంగ్ లా ఫీలవుతున్నాను.ఆ
సాంగ్ పట్ల నాకున్న రెస్పెక్ట్
అది.ఆ సాంగ్ లో
మీరు ఎవరైతే హీరో అనకుంటున్నారో ఆయన
ఎక్సట్రార్డనరీగా స్టెప్ వేసారు ఆ రోజుల్లో ...హి
ఫేమస్ ఫర్ దట్ ..ఐ
మీన్..మూవ్ మెంట్స్ చాలా
ఫేమస్ అయ్యాయి. ఫేమస్ అయ్యింది కాబట్టే
అవి చేస్తే జనం గుర్తు పడతారు.
ఫేమస్ అవ్వని దాన్ని చేస్తే ఎవరూ గుర్తు పట్టరు.
ఇంకోలా చేస్తే గుర్తు పట్టరు. అలాగ చేసాం కాబట్టే
ఆయన పాపులారిటి కావచ్చు..ఇంకోటి కావచ్చు..ఇంకోటి కావచ్చు..అంతేగాని అవమానించాలి అనుకోలేదు అని చెప్పారు.
ఇక ఎవరినో అవమానించేస్తే చూసేస్తారు. అనేదాన్ని నేను నమ్మను..బేసిగ్గా.
వాళ్లని బాగా క్రిటిసైజ్ చేసాం
కాబట్టి చూస్తారు. ఇంపాజిబుల్..ఇన్ని కోట్లు ఖర్చు
పెట్టి సినిమా చేస్తూ..పనిగట్టుకుని ఇంకొకళ్లని అవమానించాల్సిన అవసరం లేదు. బేసిగ్గా
పవర్ స్టార్ స్ధాయి అది కాదు. ఇట్స్
ఎ పార్ట్ ఆఫ్ అంత్యాక్షరి.. చాలా
మంది అలాగే తీసుకుంటున్నారు. ఎవరో
వాళ్లు వీళ్లూ చెప్పటం తప్ప వాళ్ల తరపు
నుంచి ఏదో ఫీలయ్యారని ఎప్పుడూ
అనుకోలేదు. కబడ్డి సీన్ లో డైరక్ట్
గా పవన్ కళ్యాణ్ నే
ఇమిటేట్ చేస్తాడు ఒకాయిన. దయిచేసి మళ్లీ మళ్లీ చెప్పేదేమిటంటే
అనుకరించటం వేరు అవమానించటం వేరు..
ఈరెండింటి గురించి తెలుసుకుని అప్పుడు మాట్లాడండి అన్నారు.
0 comments:
Post a Comment