హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘జులాయి' చిత్రం బాక్సాఫీసువద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం తొలి మూడు రోజుల కలెక్షన్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
3 రోజుల షేర్ వివరాలు
నైజాం - 4.01 కోట్లు
సీడెడ్ - 2.74 కోట్లు
నెల్లూరు - 57 లక్షలు
గుంటూరు - 1.30 కోట్లు
కృష్ణ - 75 లక్షలు
వెస్ట్ - 69 లక్షలు
ఈస్ట్ - 85 లక్షలు
ఉత్తరాంధ్ర - 1.16 కోట్లు
3 డేస్ ఏపీ షేర్ - 12.07 కోట్లు(మార్కెట్ వర్గాల అంచనా మాత్రమే)
యూఎస్ మార్కెట్‌లో 3 రోజుల షేర్
బుధ + గురు = $ 146,132
శుక్రవారం = $ 126,286
మొత్తం = $ 272,418 ( రూ 1.51 కోట్లు)
3 రోజుల షేర్ వివరాలు
నైజాం - 4.01 కోట్లు
సీడెడ్ - 2.74 కోట్లు
నెల్లూరు - 57 లక్షలు
గుంటూరు - 1.30 కోట్లు
కృష్ణ - 75 లక్షలు
వెస్ట్ - 69 లక్షలు
ఈస్ట్ - 85 లక్షలు
ఉత్తరాంధ్ర - 1.16 కోట్లు
3 డేస్ ఏపీ షేర్ - 12.07 కోట్లు(మార్కెట్ వర్గాల అంచనా మాత్రమే)
యూఎస్ మార్కెట్‌లో 3 రోజుల షేర్
బుధ + గురు = $ 146,132
శుక్రవారం = $ 126,286
మొత్తం = $ 272,418 ( రూ 1.51 కోట్లు)
0 comments:
Post a Comment