Showing posts with label Venkatesh. Show all posts
Showing posts with label Venkatesh. Show all posts

Sunday, December 16, 2012

Mahesh Babu speaks in Seethamma Vakitlo Sirimalle Chettu Audio Launch



Seethamma Vakitlo Sirimalle Chettu 2012 Telugu movie songs free download

Cast : Venkatesh, Mahesh Babu, Anjali, Samantha
Direction : Sreekanth Addala
Music : Mickey J Mayer
Year : 2012

Sitamma Vakitlo Title : Download
Yem Cheddam  : Download
Aaraduguluntaada : Download
Inka Cheppale : Download
Meghallo : Download
Mari Antaga : Download
Vaana Chinukula : Download

All songs in single file : Download

Dil raju and praksh raju speach in Seenu speach Seethamma Vakitlo Sirimalle Chettu (SVSC) Audio Release



Boyapati Seenu speach Seethamma Vakitlo Sirimalle Chettu (SVSC) Audio Release


Seethamma Vakitlo Sirimalle Chettu Theatrical Trailer HD Quality


Seethamma Vakitlo Sirimalle Chettu (SVSC) Audio Release







Samanta speaks in Seethamma Vakitlo Sirimalle Chettu


Seethamma Vakitlo Sirimalle Chettu - (SVSC) Mahesh Babu Introduction scene and Promo songs free download




Seethamma Vakitlo Sirimalle Chettu Theatrical Trailer HD Quality -- Maheshbabu,Venkatesh


SVSC Latest Trailer - Seethamma Vakitlo Sirimalle Chettu


Friday, December 14, 2012

Tuesday, November 13, 2012

SVSC audio release on that special day

The audio release of this decade's biggest multistarer movie Seethamma Vaakitlo Sirimalle Chettu will take place on December 13th. This day happens to be the birthday of Venkatesh. It is known that the first look of the movie was released on Mahesh Babu's birthday. The movie will hit the screens on January 11th, 2013.

Samantha is playing Mahesh Babu’s heroine in this film. Anjali is the  another heroine.Mickey J Meyer has composed the music. Srikanth Addala is directing this movie on Sri Venkateswara Creations banner. K V Guhan is the cinematographer.

Friday, June 1, 2012

Venkatesh Golden leg


ఎవరైనా అడుగు పెట్టడం వల్ల మంచి జరిగితే గోల్డెన్ లెగ్ అంటారు.... చెడు జరిగితే ఐరన్ లెగ్ అంటారు. తాజాగా విక్టరీ వెంకటేష్ గోల్డెన్ లెగ్ బిరుదు సొంతం చేసుకున్నారు. ఆయన లెగ్గెట్టాలని చాలా మంది కోరుకుంటున్నారు. అందుకు ప్రత్యేకమైన కారణ కూడా ఉంది లెండి.

మహేష్ బాబు హీరోగా వచ్చినదూకుడుచిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం పవన్ కళ్యాణ్ నటించినగబ్బర్ సింగ్చిత్రం కూడా బాక్సాఫీసును షేక్ చేసింది. విజయాల వెనక వెంకీ గోల్డెన్ లెగ్ ఉందనే ప్రచారం సినీ వర్గాల్లో సాగుతోంది.

సినిమా షూటింగులు జరుగుతున్న సమయంలో ఆయన సెట్స్కు వెళ్లి హీరోలను పలకరించారు. ఆయన అలా వెళ్లిన కారణం ఏమిటో తెలియదు కానీ.... వెంకీ కాలుమొపడం వల్లనే సినిమాలు హిట్టయ్యాయనే సెంటిమెంటు పుట్టుకొచ్చింది. తాజాగా వెంకీ తన అన్న కొడుకు రాణా నటిస్తున్నకృష్ణం వందే జగద్దురుమ్సెట్స్ ను సందర్శించారు. దీంతో సినిమా కూడా తప్పుకుండా హిట్టవుతుందని అంటున్నారంతా....

పరిశ్రమలో ఇలాంటి సెంటిమెంట్లను చాలా మంది దర్శక నిర్మాతలు గుడ్డిగా నమ్ముతుంటారు. పలానా దర్శకుడు, నిర్మాత, యాక్టర్ చేతుల మీదుగా సినిమా ప్రారంభిస్తే అది హిట్టవుతుందట అంటూ...వాళ్ల డేట్స్ దొరకకుంటే ప్రారంభోత్సవాలు వాయిదా వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

ప్రస్తుతం వెంకీ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలోసీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుచిత్రంతో పాటు, మెహర్ రమేష్ దర్శకత్వంలోషాడోఅనే చిత్రంలో నటిస్తున్నాడు. పాపం వెంకీ అడుగు పెట్టిన సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలుస్తున్నాయి కానీ ఆయన సినిమాలు మాత్రం ఇండస్ట్రీ రికార్డులు సృష్టించలేక పోతున్నాయి.

Thursday, May 31, 2012

Seethamma vakitlo sirimalle chettu tag line


వెంకటేష్,మహేష్ కాంబినేషన్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా నిన్న(గురువారం) చిత్రం ఫస్ట్ లుక్ ట్రైలర్ ని విడుదల చేసి అందరి ప్రశంసలూ అందుకున్నారు. ఇక చిత్రానికి ట్యాగ్ లైన్ 'సింపుల్బట్బ్యూటిఫుల్‌'గా నిర్ణయించారు. చిత్ర కథ కూడా ట్యాగ్ లైన్ కు తగ్గట్టుగానే ఉంటుంది అని నిర్మాత దిల్ రాజు చెప్తున్నారు.

దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ...‘‘మళ్లీ మల్టీస్టారర్ సినిమా ట్రెండ్ మా సంస్థ ద్వారా మొదలుకావడం ఆనందంగా ఉంది. కథ చెప్పగానే వెంకటేష్ వెంటనే అంగీకారం తెలిపారు. కేవలం పదిహేను నిమిషాలు కథ విని మహేష్ సినిమా మనం చేస్తున్నాంఅని మాటిచ్చేశారు. సినిమా విషయంలో ఇద్దరు హీరోలు అందిస్తున్న సహకారం మరచిపోలేనిది’’ అని దిల్ రాజు అన్నారు. వెంకటేష్, మహేష్ హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రంసీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.

అలాగే ..‘‘కృష్ణగారి పుట్టిన రోజున టీజర్ని విడుదల చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. పాతికేళ్ల క్రితం ఎన్నో మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారాయన. ఇప్పుడు ఆయన తనయుడు మహేష్తో మల్టీస్టారర్ చిత్రం చేయడం ఆనందంగా ఉంది. శ్రీకాంత్ అడ్డాల స్క్రిప్ట్ కోసం ఎంత కష్టపడ్డాడో... ఇప్పుడు ఎంత కష్టపడి తీస్తున్నాడో నాకు పూర్తిగా తెలుసు. ఇప్పటికి 85 శాతం చిత్రీకరణ పూర్తయింది. జూన్లో ఆర్ఎఫ్సీలో వేసే ప్రత్యేకమైన సెట్లో షూటింగ్ జరుపుతాం. జూలైలో అవుడ్డోర్ షూటింగ్ ఉంటుంది. ఆగస్టులో మిగతాభాగం చిత్రీకరణ పూర్తిచేసి సెప్టెంబర్ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు.

సమంత, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రంలో ప్రకాష్రాజ్‌, జయసుధ, రోహిణి, రావురమేష్‌, ఆహుతిప్రసాద్‌, బ్రహ్మానందం, రమాప్రభ, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాసరావు, రవిబాబు తదితరులు నటిస్తున్నారు.
ఛాయాగ్రహణం: కె.వి.గుహన్‌,
ఎడిటింగ్: మార్తాండ్కె.వెంకటేష్‌,
సంగీతం: మిక్కీ.జె.మేయర్,
పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, అనంతశ్రీరామ్
సహనిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌.

Monday, May 21, 2012

Mahesh Venkatesh Movie Details


సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో రూపొందుతున్న మల్టీ స్టారర్ మూవీసీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుచిత్రం ఒక చిన్న విరామం తర్వాత మళ్లీ సెట్స్పై వచ్చింది. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో రూ. 2 కోట్లతో వేసిన సెట్లో జరుగుతోంది.

మహేష్ బాబు, సమంతలపై పెళ్లి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పక్కా ప్లానింగ్ ప్రకారం సినిమాను ముందుకు తీసుకెలుతున్నాడు. మరి కొన్ని రోజుల్లో ఇక్కడ షెడ్యూల్ పూర్తి కానుంది. ఈచిత్రం యొక్క ఫస్ట్ లుక్ సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డేను పురస్కరించుకుని మే 31 విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

గతంలో పోకిరి, దూకుడు చిత్రాల ఫస్ట్ లుక్ కూడా కృష్ణ బర్తడే సందర్భంగా విడుదల చేశారు. సెంటిమెంటు కలిసొచ్చి సినిమా హిట్ అవుతుందని దర్శక నిర్మాతలు నమ్ముతున్నారు. నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

వెంకటేష్‌, మహేష్బాబు అన్నదమ్ములుగా నటిస్తున్న చిత్రంలో వెంకీ సరసన అంజలి, మహేష్ సరసన సమంత నటిస్తున్నారు. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా సాగుతుంది. కథలో భావోద్వేగాలు అందరినీ కదిలించేలా తెరకెక్కిస్తున్నారు. వెంకటేష్‌, మహేష్బాబుల పాత్రలు అందరికీ గుర్తుండిపోయేలా ఉంటాయట. సీత పాత్ర కథలో చాలా కీలకం. ప్రకాష్రాజ్మరోసారి ఉదాత్తమైన పాత్రలో కనిపిస్తారు. చిత్రానికి శ్రీకాంత్అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం: మిక్కీ జె.మేయర్‌, ఛాయాగ్రహణం: గుహన్‌, సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌.

Disclaimer

Buy original DVDs, CDs and cassettes from the nearest store. These are provided to give users the idea of best movies & music. All the rights are reserved to the audio company. This blog owner holds no responsibility for any illegal usage of the content.
Related Posts Plugin for WordPress, Blogger...

TW

Surfguiden
DMCA.com

feeds

Submit Blog & RSS Feeds Best Indian websites ranking submit site Increase traffic Entertainment Blogs
Entertainment directory BritBlog
Online Marketing
Oferty i praca w Zarabiaj.pl Submit Your Site To The Web's Top 50 Search Engines for Free!

wibiya widget