Showing posts with label Sunil. Show all posts
Showing posts with label Sunil. Show all posts

Friday, March 1, 2013

Mr Pellikoduku telugu movie review and rating



Rating: 2.25/5

Cast : Sunil, Isha Chawla, Vincent, Ravi Babu, Ali and others
Director: Devi Prasad
Music: SA Raj Kumar
Cinematography: Sameer Reddy
Producers: NV Prasad, Paras Jain
Banner: Mega Super Good Movies

Mr.Pellikoduku Story: Buchi Babu (Sunil) is an NRI who comes to India to get married. His parents set off looking matches for him. In the process, he goes to see Anjali (Isha Chawla). He falls for her instantly and says okay for the match. Later he comes to know that she is already in love with some one and breaks the marriage on her request. But Buchi Babu could not take his heart away from her. Few weeks later, he meets Anjali once again in a marriage and the rest of the story is about the happenings and twists that take place in their lives.

Wednesday, June 13, 2012

Sunil movie stopped


సునీల్హీరోగా సురేష్ప్రొడక్షన్బ్యానర్ లో 'సంబరాల రాంబాబు' చిత్రం మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రం ఆగిపోయిందని వినపడుతోంది. కొద్ది రోజుల క్రితం డి.సురేష్బాబు సునీల్సినిమా అట్టహాసంగా ప్రారంభించారు. కలిసుందాం రా ఫేమ్ఉదయ శంకర్దర్శకత్వంలో సినిమా మొదలెట్టారు. అయితే దర్శకుడుకి, నిర్మాతకి వచ్చిన విభేధాలుతో సినిమా ఆగిపోయినట్లు చెప్పుకుంటున్నారు. అయితే అపీషియల్ గా న్యూస్ రాలేదు.

ఇక సినిమా ఆగిపోవటానికి కారణం బడ్జెట్ఎక్కువ కావడమేనని చెప్పుకుంటున్నారు. స్క్రిప్టుపై అప్పటికే రెండేళ్లుకు పైగా కసరత్తులు చేసి ప్రాజెక్టు కోసం ఎదురుచూసిన ఉదయ్ శంకర్ కి ఇది నిరాశపరిచే అంశమే. గతంలోనూ సురేష్ ప్రొడక్షన్స్ ఇదే పంధాలో దర్శకుడు తేజతో మొదలెట్టిన సావిత్రి ప్రాజెక్టుని అటెకెక్కించేసారు. సినిమామీద తేజ దాదాపు రెండు సంవత్సరాలుకు పైగా సురేష్ ప్రొడక్షన్స్ లో కుస్తీ పట్టారు.

ఇక చిత్రం తీసుకున్న డేట్స్ లో అమృతం సినిమాని గుణ్ణం గంగరాజుతో లాగించేయాలని సురేష్ బాబు ప్లాన్ చేసారని తెలుస్తోంది.గుణ్ణం గంగరాజు డైరక్ట్ చేసిన జస్ట్ ఎల్లో వారి అమృతం టీవి సీరియల్ తెలుగు వారికి సుపరిచితమే. హోటల్ చుట్టూ తిరిగే కథలో అల్లుకున్న ఎపిసోడ్స్ తో వారం వారం తెలుగువారిని గిలిగింతలు పెట్టిన టీవీ సీరియల్ సినిమాగా రానుంది. సునీల్ హీరోగా రూపొందే చిత్రాన్ని గుణ్ణం గంగరాజే తెరకెక్కించనున్నారని చెప్తున్నారు. సురేష్ బాబు చిత్రానికి నిర్మాతగా వ్యవహించనున్నారని సమాచారం.

జస్ట్ యల్లో బ్యానర్ ,సురేష్ ప్రొడక్షన్స్ కలిపి చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. అయితే సీరియల్ క్యారెక్టర్స్ తో సినిమా చేస్తారా లేక, కథ కూడా తీసుకుని చేస్తారా అనేది మాత్రం తెలియటం లేదు. ఇప్పటికే చిత్రం స్క్రిప్టు పూర్తైందని తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుందని వినికిడి. పూర్తి స్ధాయి కామెడీగా చిత్రాన్ని గుణ్ణం గంగరాజు తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.

Tuesday, June 5, 2012

Sunil Have Heroins Problem


కమిడెయిన్ గా ప్రవేశించి హీరోగా లాంచ్ అయ్యి, సిక్స్ ప్యాక్ తో తిరుగులేదనిపించుకున్న స్టార్ సునీల్. అయితే అతనికి హీరోయిన్స్ కొరత విపరీతంగా ఉంది. అతని ప్రక్కన పెద్ద హీరోయిన్స్ ఎవరూ చేయటానికి ఆసక్తి చూపటం లేదు. దాంతో సునీల్ తో సినిమా అంటే బిజినెస్ బాగున్నా, హీరోయిన్స్ తో సమస్య వచ్చేయటం దర్శక, నిర్మాతలను భయపెడుతోంది. క్రమంలో సునీల్ కి చిన్న హీరోయిన్స్ ని కట్టబెడుతున్నారు. క్రమంలో వారు అనుకున్న క్రేజ్ ని ప్రాజెక్టుకి తేలేకపోతున్నారు.

సునీల్ కి హీరోయిన్స్ ఎందుకు దొరకటం లేదనేదానకి ఇండస్ట్రీలో వినపడుతున్నది ఒకే ఒకే సమాధానం. అది సునీల్ సరసన చేస్తే పెద్ద హీరోలు తన ప్రక్కన చేయనివ్వరని పెద్ద హీరోయిన్స్ భయపడటమే కారణం. గతంలో తమిళంలో వడివేలు సరసన చేసిన శ్రియకు తర్వాత అక్కడ అవకాశాలు కరవయ్యిపోయాయి. దాంతో సునీల్ మొదటి నుంచి ఫేడవుట్ అయిన హీరోయిన్స్ లేదా క్రేజ్ లేని హీరోయిన్స్ తో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

అందాలరాముడు చిత్రంలో అప్పటికే పూర్తి స్ధాయిలో ఫేడవుట్ అయిన ఆర్తి అగర్వాల్ నటించింది. తర్వాత వచ్చిన అప్పలరాజులో సునీల్ తో ఆడిపాడే హీరోయిన్ లేనే లేదు. కలర్స్ స్వాతి ఉన్నా వారిద్దరి మధ్యనా రొమాన్స్ లేదు. ఇక ప్లాప్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని చేసిన పూల రంగడులో సునీల్ కి ఇషా ఛావ్లా పెయిర్ గా చేసింది. ప్రేమే కావాలి చిత్రంతో పరియమైన ఆమెకు తర్వాత ఆఫర్స్ రాలేదు. దాంతో సునీల్ ప్రక్కన చేసింది.

పూల రంగడు తర్వాత చేస్తున్న తను వెడ్స్ మను చిత్రం కోసం సునీల్ సరసన త్రిషను తీసుకుందామని చాలా ట్రే చేసారు. కానీ త్రిష ఒఫ్పుకోలేదు. దాంతో మళ్లీ ఇషా ఛావ్లానే తీసుకోవాల్సి వచ్చింది. ఉదయ్ శంకర్, సునీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో కొత్త హీరోయిన్ ని పరిచయం చేస్తున్నారు. సునీల్, నాగచైతన్యతో ప్లాన్ చేస్తున్న వెట్టై రీమేక్ లో కూడా సునీల్ సరసన హీరోయిన్ గా పెద్దగా పేరు లేని అక్షను ఫైనలైజ్ చేసారు.

సునీల్ హీరోగా ఉదయ్ శంకర్ దర్సకత్వంలో సురేష్ప్రొడక్షన్స్ప్రై.లి.పతాకంపై రూపొందతున్న చిత్రానికి సంబరాల రాంబాబు అనే టైటిల్ ని పెట్టారు. డి.సురేష్బాబు నిర్మాత. డి.రామానాయుడు సమర్పకులు. చిత్రం కథ: కవి కాళిదాస్‌, మాటలు: శ్రీధర్సీపాన, ఆర్ట్‌: వివేక్‌, కూర్పు: మార్తాండ్కె.వెంకటేష్‌, ఛాయాగ్రహణం: శేఖర్వి.జోసెఫ్‌, సంగీతం: మణిశర్మ

Thursday, May 24, 2012

Ram Heroin with Sunil


సునీల్, నాగచైతన్య కాంబినేషన్ లో చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. చిత్రంలో సునీల్ సరసన అక్ష ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం. అక్ష గతంలో రామ్ సరసన కందిరీగలో చేసింది. తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతూ ఆమె చిత్రంలో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక నాగచైతన్య సరసన మాత్రం హన్సికను తీసుకున్నారు. హన్సిక కు మంచి రేటు ఇచ్చి మరీ బెల్లంకొండ మాట్లాడి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక చిత్రం తమిళ వెట్టై రీమేక్. తమిళంలో మాధవన్ చేసిన పాత్రను సునీల్ చేస్తున్నారు.

మొదటినుంచీ సునీల్ కి హీరోయిన్స్ సమస్య ఉంది. రాజమౌళి వంటి డైరక్టర్ డైరక్ట్ చేసినా కూడా హీరోయిన్ దొరకక సలోని తీసుకురావాల్సి వచ్చింది. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సంబరాలు రాంబాబు లో మొదట తాప్సీని అడిగినా ఆమె ఒప్పుకోలేదు. అంతకుముందు తను వెడ్స్ మను రీమేక్ కు సైతం త్రిషను రిచా గంగోపాధ్యాను కూడా అడిగినా వారు నో చెప్పారు. సునీల్ ఇంకా కమిడియన్ గానే చూస్తూండటంతో సమస్య వస్తోంది. నిజానికి వెట్టైలో మాధవన్ సరసన సమీరా రెడ్డి చేసింది. అలాంటిది తెలుగు కి వచ్చేసరికి అక్షను తీసుకున్నారు.

బెల్లంకొండ సురేష్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు వెర్షన్ కి దర్శకుడుగా డాలీని ఎన్నుకున్నారు. కొంచెం ఇష్టం..కొంచెం కష్టం చిత్రంతో దర్శకుడుగా మారిన డాలికి ఇది రెండో చిత్రం. జూన్ 26నుంచి చిత్రం షూటింగ్ మొదలు కానుంది. నాగచైతన్య ...తమ్ముడుగా కీ క్యారెక్టర్ ని చేస్తూండగా,సునీల్ ..సెకండ్ హీరో పాత్రను చేస్తున్నారు. తమిళంలో ఆర్య..పాత్రను నాగచైతన్య,మాధవన్ పాత్రను సునీల్ చేస్తున్నారు. ఆటోనగర్ సూర్య చేస్తున్న నాగచైతన్య కు తదుపరి చిత్రం ఇదే. ఇక సునీల్ ఇప్పటికే మాధవన్ నటించిన తను వెడ్స్ మను రీమేక్ లో చేస్తున్నారు. ఆడుతూ పాడుతూ, బ్లేడ్ బాబ్జీ చిత్రాలు చేసిన దేవి చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు.

ఇక చిత్రాన్ని మొదట తెలుగులోభలే తమ్ముడుగా అనువదించటానికి ప్రయత్నాలు చేసారు. అయితే తెలుగులో డబ్ చేయటం కన్నా రీమేక్ చేస్తేనే ఫలితాలు బాగుంటాయని బెల్లంకొండ భావించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక వెట్టై చిత్రం యాక్షన్‌, ప్రేమ, సెంటిమెంట్సమాహారంతో రూపొందింది. చిత్రంలో మాధవన్‌, ఆర్య నటన, సమీరారెడ్డి, అమలాపాల్అందచందాలు, అభినయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే యువన్సంగీతం పెద్ద ఎస్సెట్అయింది. ప్రస్తుతం లింగు సామి దర్శకత్వంలోనే హిందీలో చిత్రాన్ని రీమేక్చేస్తున్నారు. హిందీ వెర్షన్ కి షాహిద్కపూర్హీరోగా నటించనున్నారు. ఇతర నటీనటుల సంగతి తెలియాల్సి ఉంది.

Disclaimer

Buy original DVDs, CDs and cassettes from the nearest store. These are provided to give users the idea of best movies & music. All the rights are reserved to the audio company. This blog owner holds no responsibility for any illegal usage of the content.
Related Posts Plugin for WordPress, Blogger...

TW

Surfguiden
DMCA.com

feeds

Submit Blog & RSS Feeds Best Indian websites ranking submit site Increase traffic Entertainment Blogs
Entertainment directory BritBlog
Online Marketing
Oferty i praca w Zarabiaj.pl Submit Your Site To The Web's Top 50 Search Engines for Free!

wibiya widget