ఉత్తమ
నటుడు : మహేష్ బాబు(దూకుడు)
ఉత్తమ
నటి : నయనతార(శ్రీరామ రాజ్యం)
ఉత్తమ
దర్శకుడు : ఎన్ శంకర్(జై
బోలో తెలంగాణ)
ఉత్తమ
విలన్ : మంచు లక్ష్మి (అనగనగా
ఒక ధీరుడు)
ఉత్తమ
చిత్రం : శ్రీరామ రాజ్యం
ఉత్తమ
ద్వితీయ చిత్రం : రాజన్న
ఉత్తమ
తృతీయ చిత్రం : విరోధి
ఉత్తమ
గాయకుడు : గద్దర్ (జై బోలో తెలగాణ
చిత్రంలోని పొడుస్తున్న పొద్దుమీద సాంగ్)
ఉత్తమ
జాతీయ సమగ్రతా చిత్రం : జైబోలో తెలంగాణ
ఉత్తమ
కుటుంబ కథాచిత్రం : 100% లవ్
ఉత్తమ
వినోదాత్మక చిత్రం : దూకుడు
ఉత్తమ
హాస్య నటుడు : ఎంఎస్ నారాయణ(దూకుడు)
ఉత్తమ
సహాయ నటుడు : ప్రకాష్ రాజ్ (దూకుడు)
ఉత్తమ
సహాయ నటి : సుజాత రెడ్డి
(ఇంకెన్నాళ్లు)
ఉత్తమ
పిల్లల చిత్రం : శిఖరం
ఉత్తమ
డాక్యుమెంటరీ చిత్రం : అవయవదానం
ఉత్తమ
క్యారెక్టర్ ఆర్టిస్ట్ : సమ్మెట గాంధీ(రాజన్న)
ఉత్తమ
సహాయనటి : రత్నసాగరి(కారాలు మిర్యాలు)
ఉత్తమ
బాల నటుడు : నికిల్ (100% లవ్)
ఉత్తమ
బాల నటి : బేబి ఆని(రాజన్న)
ఉత్తమ
సినిమాటో గ్రాఫర్ : బిఆర్ కె రాజు
ఉత్తమ
మాటల రచయిత : నీలకంఠ(విరోధి)
స్పెషల్
జ్యూరీ అవార్డ్(పురుషులు): అక్కినేని నాగార్జున(రాజన్న)
స్పెషల్
జ్యూరీ అవార్డ్(మహిళలు) : చార్మి(మంగళ)
ఉత్తమ
గేయ రచిత : సురేందర్ (పోరు తెలంగాణ)
ఉత్తమ
స్క్రీన్ ప్లే : శ్రీను వైట్ల(దూకుడు)
ఉత్తమ
గాయని: మాలవిక(రాజన్న)
బెస్ట్
ఆర్ట్ డైరెక్టర్ : ఎస్ రవీందర్(రాజన్న)
ఉత్తమ
ఆడియో గ్రాఫర్ : కె దేవి కృష్ణ
(బద్రీనాథ్)
ఉత్తమ
సంగీత దర్శకుడు : ఇళయరాజా(శ్రీరామ రాజ్యం)
ఉత్తమ
చలన చిత్ర పుస్తకం : సినిమా
పోస్టర్ (ఈశ్వర్)
ఉత్తమ
సినీ విమర్శకుడు : రెంటాల జయదేవ్
ఉత్తమ
కాస్టూమ్ డిజైనర్ : భాషా ( అనగనగా ఓ ధీరుడు)
ఉత్తమ
నృత్య దర్శకుడు : శ్రీను(శ్రీరామ రాజ్యం)
ఉత్తమ
ఫైట్స్ : విజయ్(దూకుడు)
ఉత్తమ
మేకప్ : రాంబాబు(శ్రీరామ రాజ్యం)
ఉత్తమ
కథ రచయిత : రాజు మాదిరాజ్(రుషి)
ఉత్తమ
సినమాటోగ్రాఫర్ : పీ ఆర్కే రాజు(శ్రీరామ రాజ్యం)
ఉత్తమ
ఎడిటర్ : ఎంఆర్ వర్మ(దూకుడు)
0 comments:
Post a Comment