
ఫోర్న్
చిత్రాల తార సన్నీ లియోన్
త్వరలోనే భారతీయ వెండితెరను వేడెక్కించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ భామ 'జిస్మ్-2'
చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజాభట్
దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే మహేష్ భట్
అందించారు. డినో మోరియా, పూజా
భట్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. సన్నీలియోన్‌తో పాటు రణదీప్
హూడా, అరుణోదయ్ సింగ్ ముఖ్య పాత్రలు
పోషిస్తున్నారు.
తాజాగా
ఈచిత్రానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో బికినీలో సన్నీ చేస్తున్న రొమాన్స్
చూసి అభిమానులు పిచ్చెక్కి పోతున్నారు. పోస్టరే ఇలా ఉందంటే సినిమా
ఏ రేంజిలో ఉంటుందో, అసలే బ్లూ ఫిల్మ్స్
తార....సినిమాలో ఏ రేంజిలో ఇరగదీస్తుందో
అని సినిమా విడుదల కోసం అభిమానులు ఆవురావురు
మంటూ ఎదురు చూస్తున్నారు.
కెనడియన్
ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ బిగ్
బాస్ షో ద్వారా భారత్
లో అడుగు పెట్టిన విషయం
తెలిసిందే. ఆమె బిగ్ బాస్
షోకు వచ్చినప్పటి నుంచి రేగిన వివాదాలు
ఇన్నీ అన్నీ కావు. సన్నీ
ఎంట్రీతో చాలా మంది బిగ్
బాస్ షోను దిక్కుమాలిన షోగా
అభివర్ణించారు కూడా. కారణం ఆమె
బ్లూ ఫిల్మ్ స్టార్ కావడమే. ఆమె వల్ల భారతీయ
యువత తప్పు తోవ బడతారని
చాలా మంది భయ పడ్డారు.
విషయం కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు వరకు వెళ్లింది.
అయితే
సన్నీ రాకను మాత్రం ఎవ్వరూ
అడ్డుకోలేక పోయారు. కొంత మంది ఆమెకు
సపోర్టుగా మాట్లాడారు కూడా. సన్నీ లియోన్
కెనడాలో ఉన్నప్పుడు అక్కడి చట్టాలకు సమ్మతమైన ఫోర్న్ చిత్రాల్లో నటించింది. అందులో తప్పేమీ లేదు. భారత్ లో
అలాంటివేమీ చేయడం లేదు కదా..ఎందుకంత రాద్దాంతం అంటూ ప్రెస్ కౌన్సిల్
అధ్యక్షుడు కట్జూ వ్యాఖ్యానించిన విషయం
తెలిసిందే.
తాజాగా
జిస్మ్ 2 సినిమాకు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు
వెబ్ లో హల్ చల్
సృష్టిస్తున్నాయి. ఇంతకు మించి వేడి
పుట్టించేలా న్యూడ్‌గా ఫోటోలకు ఫోజు
ఇవ్వడానికి కూడా సన్నీకి అభ్యంతరం
లేదు. కానీ మన దేశంలో
అలాంటి వాటిపై నిషేదం ఉండటంతో బికినీ, టాప్ లెస్(బ్యాక్
సైడ్)తో సరిపెట్టారు దర్శక
నిర్మాతలు. విదేశాల్లో అయితే ఆమె పూర్తి
నగ్న దృశ్యాలు, వీడియోలు, శృంగార వీడియోలు అబ్బో...వాటి గురించి ఎంత
చెప్పినా తక్కువే.
0 comments:
Post a Comment