హైదరాబాద్ : రాబోయే సంక్రాంతి నాటికి దాదాపు పాతిక కొత్త సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలయ్య, జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్, ప్రభాస్ లాంటి హీరోల సినిమాలతో పాటు తమిళ హీరోలు సూర్య, విజయ్ లాంటి వాళ్లు నటిస్తున్న సినిమాలు ఉన్నాయి.
సుడిగాడు ( అల్లరి నరేష్-మోనాల గజ్జర్) : ఆగస్టు 24
నిరంతరం నీ ఊహలే... (అమల పాల్, అథర్వ) : ఆగస్టు 24
సినిమాకెళ్దాం రండి (రాజేంద్రప్రసాద్) : ఆగస్టు 24
శ్రీమన్నారాయణ(బాలయ్య, పార్వతి మెల్టన్, ఇష్టా) : ఆగస్టు 30
ఒకే ఒకే (హన్సిక-ఉదయనిధి స్టాలిన్) : ఆగస్టు 30
మాస్క్ (జీవా, పూజా హెడ్గే) : ఆగస్టు 31
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్(శేఖర్ కమ్ముల దర్శకత్వం) : సెప్టెంబర్లో...
షిరిడి సాయి (నాగార్జున-రాఘవేంద్రరావు) : సెప్టెంబర్ 6
రెబల్ (ప్రభాస్-తమన్నా) : సెప్టెంబర్ 14
ఇంగ్లీష్ వింగ్లిష్ (శ్రీదేవి రీ ఎంట్రీ మూవీ) : సెప్టెంబర్ 21
శివ తాండవం (విక్రమ్, అనుష్క, జగపతి బాబు) : సెప్టెంబర్ 28
లక్కీ (శ్రీకాంత్) : అక్టోబర్ 5
కెమెరామెన్ గంగతో రాంబాబు (పవన్-తమన్నా) : అక్టోబర్ 11
డమరుకం (నాగార్జున-అనుష్క) : అక్టోబర్ 12
పరదేశి ( అధర్వ-వేదిక, బాల దర్శకత్వం) : అక్టోబర్ చివరి వారం
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (మహేష్ బాబు-వెంకటేష్) : అక్టోబర్ చివరి వారంలో లేదా సంక్కాంతికి
ఆటోనగర్ సూర్య(నాగ చైతన్య, సమంత) : నవంబర్ 9
డుప్లికేట్ (సూర్య, కాజల్) : నవంబర్లో...
తుపాకి (విజయ్, కాజల్) : నవంబర్లో...
విక్రమ్ సింహా (రజనీ కొచ్చాడయాన్) : డిసెంబర్ 12
బాద్ షా( జూ ఎన్టీఆర్, కాజల్) : జవనరి 11, 2013
నాయక్ (రామ్ చరణ్-కాజల్) : జనవరి 10 లేదా 12 (2013)
బృందావనంలో నందకుమారుడు(ఆర్య, అనుష్క) : జనవరి 11, 2013

0 comments:
Post a Comment