విద్యార్ధులే
లక్ష్యంగా ఆకాష్, ఇంటెల్ లు టాబ్లెట్ కంప్యూటర్లను
డిజైన్ చేశాయి. విద్యార్థులకు అవసరమైన పూర్తి స్ధాయి సాంకేతికతను ఈ గ్యాడ్జెట్లలో నిక్షిప్తం
చేశారు. ఉపయుక్తమైన కంప్యూటింగ్ స్పెసిఫికేషన్లతో
దేశవ్యాప్తంగా
ఉత్కంఠ రేపుతున్న ఈ గ్యాడ్జెట్ల ఫీచర్ల
పై ఫోకస్…
ఆకాష్-2:
7 అంగుళాల
రెసిస్టివ్ టచ్స్ర్కీన్, ఆండ్రాయిడ్
2.3 జింజర్బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, కార్టెక్స్ ఏ8 700 మెగాహెడ్జ్ ప్రాసెసర్, హై డెఫినిషన్ వీడియో
ప్రాసెసర్, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
హై క్వాలిటీ వీడియో రికార్డింగ్,
256 ఎంబీ
ర్యామ్, 2జీబి ఫ్లాష్ మెమెరీ,
ఎక్సటర్నల్ మెమరీ 32జీబి, జీపీఆర్ఎస్, 3జీ
కనెక్టువిటీ, వై-ఫై, యూఎస్బీ
కనెక్టువిటీ, డేటావిండ్ యూబీ సర్ఫర్ బ్రౌజర్,
నెట్వర్క్ సపోర్ట్ (2జీ,
3జీ), ఆడియో ప్లేయర్, వీడియో
ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, గేమ్స్, బ్యాటరీ స్టాండ్ బై 3గంటలు, రిటైల్
మార్కెట్లో ధర అంచనా రూ.3,000.
ఇంటెల్
స్టడీ బుక్:
7 అంగుళాల
మల్టీ టచ్స్ర్కీన్,
విండోస్
7 లేదా ఆండ్రాయిడ్ 3.0 ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెడ్జ్
సింగిల్ కోర్ ఆటమ్ జడ్650
ప్రాసెసర్,
0.3 మెగా
పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2 మెగా
పిక్సల్ రేర్ కెమెరా,
2జీబి
ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ 4జీబి, 32జీబి
ఎక్సటర్నల్
మెమరీ 32జీబి,
3జీ కనెక్టువిటీ,
వై-ఫై,
యూఎస్బీ
కనెక్టువిటీ,
నెట్వర్క్ సపోర్ట్ (2జీ,
3జీ),
ఆడియో
ప్లేయర్, వీడియో ప్లేయర్,
ఎఫ్ఎమ్
రేడియో, గేమ్స్,
బ్యాటరీ
స్టాండ్ బై 5.5 గంటలు,
రిటైల్
మార్కెట్లో ధర అంచనా రూ.10,000.
0 comments:
Post a Comment