రేపు
భారీ ఎత్తున రిలీజవుతున్న జూ.ఎన్టీఆర్ తాజా
చిత్రం " దమ్ము". ఈ చిత్రం కి
రీసెంట్ గా సెన్సార్ జరిగింది.
బోయపాటి శ్రీను దర్సకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెన్సార్
డిటేల్స్ ఇలా ఉన్నాయి.
సర్టిఫికేట్:
A (పెద్దలకు మాత్రమే)
సర్టిఫికేట్
నెంబర్:
DIL/3/4/2012-HYD
సర్టిఫికేట్
డేట్: 25/04/2012
సర్టిఫైడ్
డ్యూరేషన్: 155:0 MM:SS
నిర్మాత
పేరు : శ్రీ కె.అలగ్జాండర్
వల్లభ , M/S. సి.సి. మీడియా
& ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్.
1. డెలాగ్స్
కట్స్ లిస్ట్:
పగిలిపోయింది
పదానకి బదులుగా ఇరిగిపోయింది అని వాడమన్నారు.
డిక్కి
ని అమ్మాయితో రీప్లేస్ చేయమన్నారు
గొట్టం
గాడు ని తొట్టెం గాడు
తో రీప్లేస్ చేయమన్నారు
ఎక్కేస్తాడు
ని వీక్ అయిపోతావ్ తో
రీప్లేస్ చేయాలి
తొక్కేస్తాడు
ని లాక్ అయిపోతావు తో
రీప్లేస్ చేయాలి
లట లట దించేస్తాడని ని
దడ దడ కనేస్తాడని.. తో
రీప్లేస్ చేయాలి
క్రింద
కడిగేసాను ని మూడు లక్షలు
కడిగేసారు తో రీప్లేస్ చేయాలి
రాజరికంలో
ఊపుడు తగ్గకూడదు ని ...తొలిగించేయమన్నారు
కోసేస్తాను
ని వేసేస్తాను తో రీప్లేస్ చేయాలి
ఎక్కేస్తాను
ని అడ్వాన్స్ అయిపోతాను తో రీప్లేస్ చేయాలి
ఎక్కినట్లు
అనిపించిందా ని అడ్వాన్స్ అయినట్లు
అనిపించిందా తో రీప్లేస్ చేయాలి
మ్యాటర్
దిట్టంగా ఉందా, యూజ్ చేసుకోండి
ని వుపయోగించుకోండి తో రీప్లేస్ చేయాలి
బాగా
ఫిట్ అయ్యిందా ని...బాగా సరిపోయిందా
తో రీప్లేస్ చేయాలి
నీయమ్మ
(తీసేయమన్నారు)
కాపురం
చేసి కన్నావా కాలు జారి కన్నావా
ని నిజాయితీగా కన్నావా నీతి తప్పి కన్నావా
తో రీప్లేస్ చేయాలి
నీయబ్బ,
రంకు బజార్ (రంకు ని డిలేట్
చేయమన్నారు)
ఉచ్చ
పోయిస్తా ..ఒకటి పోయిస్తా తో
రీప్లేస్ చేయాలి
పనికిరాని
పనిముట్టు ఎందుకున్నాయి...డైలాగుని...పనికిరానివి ఎందుకున్నాయి తో రీప్లేస్ చేయాలి
వెర్రిపూ
(పూ ని డిలేట్ చేయమన్నారు)
ఏమి లేకుండా పడుకున్నావా డైలాగుని ...అసలేమిసుకుంటే ఏముందిలే అనుకుంటున్నావా.. తో రీప్లేస్ చేయాలి
ఎట్టింది
కడుగుతాను డైలాగుని...తియ్యండి కడుగుతాను
2. త్రిష
క్లవరేజ్ ఎక్సపోజర్ విజువల్స్ మొదటి పాటలో డిలేట్
చేయాలి... అదే డ్యూరేషన్ లో
వేరే షాట్స్ వేయాలి...
3. పాటల్లో
..ఎటెల్లు..ఎటెల్లు మచ్చిక చేసిన మతులు పోయేటి
గుమ్మడి కాయల గుత్తులు గుత్తులు
క్రేజిలో వాటి బదులుగా.. గువ్వలు
గువ్వలు మువ్వలు మువ్వలు గుండెను జివ్వున జివ్వున లాగిన నవ్వులు పువ్వుల
గుత్తులు గుత్తులు ... గుండెల్లో గోల పెట్టేవే గా
మార్చాలి.
0 comments:
Post a Comment