హీరోయిన్
శ్రియ కొన్ని కొన్ని సినిమా ఫంక్షన్లలో ఎంత సెక్సీగా తయారై
వస్తుందో....కొన్ని కొన్ని కార్యక్రమాలకు మాత్రం సాదా సీదాగా వస్తూ
ఉంటుంది. ఇటీవల ‘ఎందుకంటే ప్రేమంట’ఆడియో వేడుకకు కూడా
శ్రియా చాలా సింపుల్ గా
వచ్చింది. అదే ఫంక్షన్కు
హాజరైన కాజల్ మాత్రం తన
పిటపిటలాడే తొడలు, ఇతర సీక్కెట్ పార్ట్స్
కనిపించీ కనిపించనట్లు కవర్ చేస్తూ అందరి
చూపులు తనపై పడేలా తెగ
హడావుడి చేసేసింది.
‘ఎందుకంటే
ప్రేమంట’ హీరోయిన్
తమన్నా కూడా అట్రాక్టివ్ డ్రెస్లో హాజరై మంచి
మార్కులు కొట్టేసింది. అయితే శ్రియ హాజరైన
తీరే ఎవరికీ పెద్దగా నచ్చ లేదు. ఇదే
విషయమై శ్రియను ప్రశ్నిస్తే ‘నేను కావాలనే అలా
వచ్చాను. అది తమ్మూ(తమన్నా)కు సంబంధించి కార్యక్రమం.
అక్కడ అందరి దృష్టి ఆమెపైనే
ఉండాలి. నేను సెక్సీగా వస్తే
తమన్నాకు పోటీగా వచ్చినట్లు ఉంటుంది’ అని చెబుతోంది.
నా వరకు నేను డ్రెస్
సెన్స్ పాటిస్తా.... సమయం, సందర్భాన్ని బట్టి
మసులుకుంటానని అంటోంది. కాజల్ సెక్సీగా వచ్చింది
కదా అంటే, అందేం లేదు
ఆమె కూడా సింపుల్గా
వచ్చింది..నేనేమీ ఆమె ఓవర్గా
వచ్చిందని భావించడం లేదు అంటూ పరోక్షంగా
సెటర్లు వేసింది శ్రియ.
ప్రస్తుతం
శ్రియకు పెద్దగా అవకాశాలు లేవనే చెప్పాలి. తెలుగులో
అయితే ఆమె పరిస్థితి మరీ
దారుణంగా ఉంది. ఇటీవల అల్లరి
నరేష్, శర్వానంద్లతో శ్రియ నటించిన
‘నువ్వా నేనా’ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.
ప్రస్తుతం ఆమె మిడ్ నైట్
చిల్డ్రన్ అనే ఇంగ్లీష్ చిత్రంతో
పాటు...లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్,
రావణబ్రహ్మ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలకు
ఎంపికయింది.
0 comments:
Post a Comment