నందమూరి
నట సింహం బాలకృష్ణ ప్రధాన
పాత్రలో మంచు మనోజ్-దీక్షా
సేథ్ హీరో హీరోయిన్లుగా రూపొందిన
‘ఊకొడతారా ఉలిక్కి పడతరా' చిత్రం ఈ నలె 27వ
తేదీన విడుదలన సంగతి తెలసిందే. భారీ
అంచనాలతో రిలీజైన ఈచిత్రం అనుకున్న అంచనాలకు అందుకోలేక పోయింది. యావరేజ్ టాక్ తెచ్చకుంది. ఈ
చిత్రం ఫస్ట్ డే ఏపీ
కలెక్షన్ల వివరాలు ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం
ప్రకారం క్రింది విధంగా ఉన్నాయి.
ఫస్ట్
డే...
నైజాం
- 91.20 లక్షలు
సీడెడ్
- 56.25 లక్షలు
కృష్ణ
- 19.30 లక్షలు
గుంటూరు
- 32.14 లక్షలు
ఉత్తరాంధ్ర
- 38.30 లక్షలు
ఈస్ట్
- 16.23 లక్షలు
వెస్ట్
- 14.95 లక్షలు
నెల్లూరు
- 12.74 లక్షలు
మొత్తం
: రూ. 2.81 కోట్లు(షేర్)
సెకండ్
డే....(తొలి రోజు కలుపుకుని)
నైజాం
- 1.48 కోట్లు
సీడెడ్
- 87 లక్షలు
కృష్ణ
- 30 లక్షలు
గుంటూరు
- 49 లక్షలు
ఉత్తరాంధ్ర
- 58 లక్షలు
ఈస్ట్
- 23 లక్షలు
వెస్ట్
- 21 లక్షలు
నెల్లూరు
- 19 లక్షలు
రెండో
రోజు నాటికి : రూ. 4.35 కోట్లు(షేర్)
మంచు
ఎంటర్ టైన్మెంట్స్ బేనర్‌పై మంచు
లక్ష్మి నిర్మించిన ఈచిత్రానికి శేఖర్ రాజా దర్శకుడు.
బెబో శశి సంగీతం అందించారు.
ఈచిత్రం కోసం రూ. 6 కోట్లు
వెచ్చించి గాంధర్వ మహల్ నిర్మించారు.
0 comments:
Post a Comment