1. బాలయ్య ఎంట్రీ హైలెట్ గా ఉంది. ఎంట్రీలోనే బాలయ్య లేడీ రిపోర్టర్ ను దుండగుల నుంచి కాపాడుతాడు. ఈ సీన్లో బాలయ్య లుక్స్ అదుర్స్.
2. ‘బాదడానికి బయోడేటా ఎందుకురా' లాంటి పంచ్ డైలాగులు హీరో అద్భుతంగా పలకండంతో అభిమానులు కేరింతలు పెట్టారు.
3. టీవీ ఛానల్ హెడ్ పాత్రలో కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం నవ్వులు పూయించాడు.
4. దువ్వాసి మోమన్ కామెడీ డైలాగులు నవ్వుతెప్పిస్తాయి. శ్రీకృష్ణుడు భగవద్గీత అర్జునుడికి ఒక్కడికేగా చెప్పింది..ఇలా ప్రపంచం అంతా ఎలా లీకైంది? అప్పుడు కూడా పైరసీ ఉందా? లాంటి డైలాగులు అదిరాయి.
5. ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్ యూ' అంటూ బాలయ్య విసిరిన ఫన్నీ పంచ్ డైలాగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
6. ఎంఎస్ నారాయణ, కృష్ణభగవాన్ కామెడీ రోల్ కూడా ఆకట్టుకుంది.
7. జయప్రకాష్ రెడ్డి కామెడీ చేస్తూ విలనీయం పండించడం బాగుంది.
8. నరసింహ స్వామి అవతారంలో బాలయ్య కనిపించడంతో బాలయ్య ఈ చిత్రంలో కూడా తన సెంటిమెంటును ఫాలో అయినట్లు స్పష్టం అవుతోంది.
9. ఇద్దరు హీరోయిన్లతో కలిసి చేసిన సాంగు కలర్ ఫుల్ గా బాగుంది.
బాలకృష్ణ, పార్వతీమెల్టన్, ఇషాచావ్లా, విజయ్‌కుమార్, సురేష్, వినోద్‌కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్‌రెడ్డి, కృష్ణ్భగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, కెమెరా: టి.సురేందర్‌రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: నాగేందర్, నిర్మాత: రమేష్ పుప్పాల, కథ, కథనం, దర్శకత్వం: రవికుమార్ చావలి.
Review and Rating

0 comments:
Post a Comment