Showing posts with label Srimannarayana. Show all posts

Saturday, September 1, 2012
Thursday, August 30, 2012
Srimannarayana movie story highlights
1. బాలయ్య ఎంట్రీ హైలెట్ గా ఉంది. ఎంట్రీలోనే బాలయ్య లేడీ రిపోర్టర్ ను దుండగుల నుంచి కాపాడుతాడు. ఈ సీన్లో బాలయ్య లుక్స్ అదుర్స్.
2. ‘బాదడానికి బయోడేటా ఎందుకురా' లాంటి పంచ్ డైలాగులు హీరో అద్భుతంగా పలకండంతో అభిమానులు కేరింతలు పెట్టారు.
3. టీవీ ఛానల్ హెడ్ పాత్రలో కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం నవ్వులు పూయించాడు.
4. దువ్వాసి మోమన్ కామెడీ డైలాగులు నవ్వుతెప్పిస్తాయి. శ్రీకృష్ణుడు భగవద్గీత అర్జునుడికి ఒక్కడికేగా చెప్పింది..ఇలా ప్రపంచం అంతా ఎలా లీకైంది? అప్పుడు కూడా పైరసీ ఉందా? లాంటి డైలాగులు అదిరాయి.
5. ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్ యూ' అంటూ బాలయ్య విసిరిన ఫన్నీ పంచ్ డైలాగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
6. ఎంఎస్ నారాయణ, కృష్ణభగవాన్ కామెడీ రోల్ కూడా ఆకట్టుకుంది.
7. జయప్రకాష్ రెడ్డి కామెడీ చేస్తూ విలనీయం పండించడం బాగుంది.
8. నరసింహ స్వామి అవతారంలో బాలయ్య కనిపించడంతో బాలయ్య ఈ చిత్రంలో కూడా తన సెంటిమెంటును ఫాలో అయినట్లు స్పష్టం అవుతోంది.
9. ఇద్దరు హీరోయిన్లతో కలిసి చేసిన సాంగు కలర్ ఫుల్ గా బాగుంది.
బాలకృష్ణ, పార్వతీమెల్టన్, ఇషాచావ్లా, విజయ్‌కుమార్, సురేష్, వినోద్‌కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్‌రెడ్డి, కృష్ణ్భగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, కెమెరా: టి.సురేందర్‌రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: నాగేందర్, నిర్మాత: రమేష్ పుప్పాల, కథ, కథనం, దర్శకత్వం: రవికుమార్ చావలి.
Review and Rating

Srimannarayana movie talk and highlights
ప్లస్ పాయింట్స్
------------
బాలయ్య పెర్ఫార్మెన్స్
హీరోయిన్స్ గ్లామర్, సాంగ్స్
సినిమాటోగ్రఫీ
ఎడిటింగ్
చక్రి మ్యూజిక్
డైలాగ్స్
యాక్షన్ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
------------
బోరింగ్ కథనం
బాలయ్య డాన్స్
విలన్లు బలంగా లేక పోవడం
కామెడీ పాళ్లు తగ్గడం
క్లైమాక్స్ వీక్ గా ఉండటం
Complete Review and rating
------------
బాలయ్య పెర్ఫార్మెన్స్
హీరోయిన్స్ గ్లామర్, సాంగ్స్
సినిమాటోగ్రఫీ
ఎడిటింగ్
చక్రి మ్యూజిక్
డైలాగ్స్
యాక్షన్ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
------------
బోరింగ్ కథనం
బాలయ్య డాన్స్
విలన్లు బలంగా లేక పోవడం
కామెడీ పాళ్లు తగ్గడం
క్లైమాక్స్ వీక్ గా ఉండటం
Complete Review and rating
Wednesday, August 29, 2012
Srimannarayana movie review and rating
Rating: 3.5/5
Watch the film Srimannarayana with no expectations and you won't be disappointed
Banner: Yellow Flowers Banner
Presenter: RR Movie Makers
Cast: Nandamuri Balakrishna, Isha Chawla, Parvati Melton, Vijay Kumar, Suresh, Vinod Kumar Kota Srinivasa Rao, Jaya Prakash Reddy and others
Cinematography: T.Surender Reddy
Art: Nagender
Editing: Goutham Raju
Music: Chakri
Producer: Ramesh Puppala
Story-Screenplay- Dialogues-Direction: Ravi Chavali
CBFC rating: A
Release date: 30-08-2012
Synopsis:
Kalki Narayana Murthy (Vijay Kumar) is a man of noble intention to serve the poor. His son Srimannarayana (Balakrishna) is an exact photocopy of his father. He is a journalist by profession. He bangs in to Swapnika (Parvati melton), a reporter from other channel who always competes with him in work. And later falls for Srimannarayana. Also there is Bhanumathi who is mardhalu of Srimannarayana. And on the serious note, a stir of events take Srimannarayana’s life by a storm and lands him in jail. And the rest of the story is all about how he ends evil and proves himself innocent.
Performances:
Bala Krishna looked pretty handsome in the role of Srimannarayana. Unlike his recent movies, his styling and costumes are good. He is at his usual best in acting and carried on tremendous energy in songs and fights. Fans will go mad with some of his dance steps.
Parvati Melton as Swapnika and Isha Chawla as Bhanumathi are good in the limited roles they are offered. They had added the required oomph factor to the movie. Suresh, Vinod Kumar Kota Srinivasa Rao, Jaya Prakash Reddy, Supreeth are good in the role of Antagonists. Rest all are okay in limited roles. Comedy track is neat.
Technical Performance:
There is no novelty in the Story of the movie, director Ravi Chawali follows a time-tested formula but made sure that there are ample commercial elements that satisfy the thrust of masses and fans. He projected Bala Krishna in the right way and extracted powerful mass performance. Screenplay of the movie is predictable which became an hindrance in the flow of the movie. Direction is good in parts.
Surrender Reddy’s cinematography technique is good. The songs composed by Chakri suited Balayya’s image but to normal audience, they might be a bit outdated.
Final Say:
The first half of the movie began on a slower note and picked pace from the pre interval scene and second half is good with ample mass elements required by Balayya fans. A slightly more gripping screenplay would have added weight to the movie. The movie goes well with fans especially Balayya’s looks and energy and it will be okay for normal audience. The box office success of the movie depends on how masses receive it.

Srimannarayana movie preview
హైదరాబాద్: బాలకృష్ణ, పార్వతీ మెల్టన్, ఇషా చావ్లా హీరో హీరోయిన్లుగా ఆర్.ఆర్. మూవీమేకర్స్ సమర్పణలో రవికుమార్ చావలి దర్శకత్వంలో రమేష్ పుప్పాల నిర్మిస్తున్న ‘శ్రీమన్నారాయణ' ఈ రోజు విడుదలైంది. బాలయ్య ఇమేజ్ కు తగిన విధంగా ఫుల్ మాస్ మూవీగా ఈచిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ చిత్రంలో బాలకృష్ణ జర్నలిస్టు పాత్ర పోషించారు. సినిమా మొత్తం రూ. 5 వేల కోట్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. శ్రీమన్నారాయణ(బాలకృష్ణ) తండ్రి నారాయణమూర్తి(విజయ్ కుమార్) రైతులకు సహాయం చేయడం కోసం జై కిసాన్ ట్రస్టు స్థాపించి రూ. 5వేల కోట్ల విరాళాలు సేకరిస్తారు. అయితే ఈ డబ్బును కాజేయడానికి...మినిస్టర్ బైల్ రెడ్డి(జయ ప్రకాష్ రెడ్డి), బ్యాంకు మేనేజర్ రాజన్ (కోట), డాక్టర్ శ్రీకర్ ప్రసాద్(బాపినీడు), ఐజ మార్తాండ్(రావు రమేష్), హర్షత్ కొటారి(సురేష్), పులికేశవ్ రెడ్డి(సుప్రీత్) పథకం వేస్తారు. నారాయణ మూర్తి చావుకు అయన కొడుకు శ్రీమన్నారాయణే కారణమంటూ జైలుకు పంపుతారు. మరి శ్రీమన్నారాయణ తన తండ్రి కోరికను ఎలా నెరవేర్చాడు. వారిపై ప్రతీకారం తీర్చుకుని 5 వేల కోట్లను ఎలా రక్షించాడు అనేది తర్వాతి కథ.
బాలయ్య అభిమానులు కోరుకునే అన్ని మాస్ మసాలా అంశాలతో ఈచిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య పేల్చిన డైలాగులు అభిమానుల్లో అంచనాలు పెంచేసాయి. ఈ చిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, కెమెరా: టి.సురేందర్‌రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: నాగేందర్, నిర్మాత: రమేష్ పుప్పాల, కథ, కథనం, దర్శకత్వం: రవికుమార్ చావలి. సినిమా పూర్తి విశ్లేషణ మరికాసేపట్లో మాక్రిటిక్స్ మీకు అందిస్తారు.

Balakrishna srimannarayana pre release talk
హైదరాబాద్: బాలకృష్ణ హీరోగా ఆర్.ఆర్. మూవీమేకర్స్ సమర్పణలో రవికుమార్ చావలి దర్శకత్వంలో రమేష్ పుప్పాల నిర్మిస్తున్న ‘శ్రీమన్నారాయణ' ఆగస్టు 30న విడుదలకు సిద్ధమవుతోంది. బాలకృష్ణ గత చిత్రాలు అధినాయకుడు,ఊ కొడతారా ఉలిక్కిపడతారా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావంటంతో ఈ చిత్రం ఓపినింగ్స్ ఆ ఎఫెక్టు పడనుందని వినిపిస్తోంది. అయితే బాలకృష్ణ చాలా కాన్ఫిడెంట్ గా ఉండటం...గ్యారెంటీగా హిట్ కొడతానని చెప్పటంతో ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా రవిచావలి గతంలో ఇలాంటి కధాంసంతోనే సామాన్యుడు చిత్రం చేసి ఉండటం కూడా చిత్రంపై నమ్మకాన్ని పెంచుతోంది అంటున్నారు.
ఈ చిత్రం గురించి బాలకృష్ణ మాట్లాడుతూ...'' కత్తి కన్నా కలం గొప్పదని చాలా సందర్భాల్లో నిరూపితమైంది. అలాంటి శక్తిమంతమైన పాత్రికేయుడిగా కనిపిస్తాను. నవరసాలు మేళవించిన కథాంశమిది. ప్రజల నాడి తెలిసిన దర్శకుడు రవికుమార్ చావలి. ఆయన చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. 'సింహా' తర్వాత చక్రి నా సినిమాకి బాణీలందించారు. ఈ చిత్రం కూడా 'సింహా'లా విజయవంతం అవుతుందని నమ్ముతున్నా. బాలకృష్ణ సినిమాల్లోనే మాకు మంచి పాత్రలు దక్కుతుంటాయని నా హీరోయిన్స్ చెబుతుంటారు. ఈ చిత్రంలోనూ ఇషాచావ్లా, పార్వతి మెల్టన్‌లకు మంచి పాత్రలే దక్కాయి. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అభిమానుల్ని అలరిస్తూనే ఉంటాను'' అన్నారు. ఈ స్టేట్మెంట్ సైతం ప్యాన్స్ కు ఈ సినిమాపై హోప్ క్రియేట్ చేస్తోంది.
అయితే బాలకృష్ణ గత చిత్రాల తరహాలో ఈ చిత్రానికి క్రేజ్ రాకపోవటం ట్రేడ్ వర్గాల్లో కొద్దిగా కంగారుని కలగచేస్తోంది. కానీ గతంలో సింహా ముందు వరకూ బాలకృష్ణ వరస ప్లాపుల్లో ఉండి ఒక్కసారిగా తన పవరేంటో చూపించి తన సత్తా తగ్గలేదని భాక్సాఫీస్ కి సవాల్ విసిరిన సంగతి మర్చిపోకూడదు. పంచ్ డైలాగ్స్ తో పాటు యాక్షన్,ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలా బాలకృష్ణ ఈ సినిమా పాసై పోవటం ఖాయం. ఆ తర్వాత సినిమా కథ,కథనాలును బట్టి హిట్ రేంజి ఉంటుంది. ఇప్పటికే ఆడియో హిట్ అయ్యి ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.
బాలకృష్ణ, పార్వతీమెల్టన్, ఇషాచావ్లా, విజయ్‌కుమార్, సురేష్, వినోద్‌కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్‌రెడ్డి, కృష్ణ్భగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, కెమెరా: టి.సురేందర్‌రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: నాగేందర్, నిర్మాత: రమేష్ పుప్పాల, కథ, కథనం, దర్శకత్వం: రవికుమార్ చావలి.
ఈ చిత్రం గురించి బాలకృష్ణ మాట్లాడుతూ...'' కత్తి కన్నా కలం గొప్పదని చాలా సందర్భాల్లో నిరూపితమైంది. అలాంటి శక్తిమంతమైన పాత్రికేయుడిగా కనిపిస్తాను. నవరసాలు మేళవించిన కథాంశమిది. ప్రజల నాడి తెలిసిన దర్శకుడు రవికుమార్ చావలి. ఆయన చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. 'సింహా' తర్వాత చక్రి నా సినిమాకి బాణీలందించారు. ఈ చిత్రం కూడా 'సింహా'లా విజయవంతం అవుతుందని నమ్ముతున్నా. బాలకృష్ణ సినిమాల్లోనే మాకు మంచి పాత్రలు దక్కుతుంటాయని నా హీరోయిన్స్ చెబుతుంటారు. ఈ చిత్రంలోనూ ఇషాచావ్లా, పార్వతి మెల్టన్‌లకు మంచి పాత్రలే దక్కాయి. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అభిమానుల్ని అలరిస్తూనే ఉంటాను'' అన్నారు. ఈ స్టేట్మెంట్ సైతం ప్యాన్స్ కు ఈ సినిమాపై హోప్ క్రియేట్ చేస్తోంది.
అయితే బాలకృష్ణ గత చిత్రాల తరహాలో ఈ చిత్రానికి క్రేజ్ రాకపోవటం ట్రేడ్ వర్గాల్లో కొద్దిగా కంగారుని కలగచేస్తోంది. కానీ గతంలో సింహా ముందు వరకూ బాలకృష్ణ వరస ప్లాపుల్లో ఉండి ఒక్కసారిగా తన పవరేంటో చూపించి తన సత్తా తగ్గలేదని భాక్సాఫీస్ కి సవాల్ విసిరిన సంగతి మర్చిపోకూడదు. పంచ్ డైలాగ్స్ తో పాటు యాక్షన్,ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలా బాలకృష్ణ ఈ సినిమా పాసై పోవటం ఖాయం. ఆ తర్వాత సినిమా కథ,కథనాలును బట్టి హిట్ రేంజి ఉంటుంది. ఇప్పటికే ఆడియో హిట్ అయ్యి ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.
బాలకృష్ణ, పార్వతీమెల్టన్, ఇషాచావ్లా, విజయ్‌కుమార్, సురేష్, వినోద్‌కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్‌రెడ్డి, కృష్ణ్భగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, కెమెరా: టి.సురేందర్‌రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: నాగేందర్, నిర్మాత: రమేష్ పుప్పాల, కథ, కథనం, దర్శకత్వం: రవికుమార్ చావలి.
Sunday, August 26, 2012
Thursday, August 23, 2012
Srimannarayana releasing Aug 30 th
హైదరాబాద్: బాలకృష్ణ కథానాయకుడిగా ఆర్.ఆర్. మూవీమేకర్స్ సమర్పణలో రవికుమార్ చావలి దర్శకత్వంలో రమేష్ పుప్పాల నిర్మిస్తున్న ‘శ్రీమన్నారాయణ' ఆగస్టు 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత రమేష్ పుప్పాల చిత్ర విశేషాలను వివరిస్తూ-‘ మా ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై ద్వీతీయ చిత్రంగా బాలకృష్ణతో ఈ శ్రీమన్నారాయణ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని తెలిపారు.
ఈ చిత్రాన్ని ఆగస్టు 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభించింది. పాటలు అన్ని వర్గాల శ్రోతలను విశేషంగా అలరించాయి. ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్‌ని ఆగస్టు 26న హైదరాబాద్ లో గ్రాండ్ గా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈచిత్రం మంచి విజయాన్ని అందుకుని మా బ్యానర్‌కు మంచి పేరును తెస్తుందన్న నమ్మకం నాకుంది'' అన్నారు.
బాలకృష్ణ, పార్వతీమెల్టన్, ఇషాచావ్లా, విజయ్‌కుమార్, సురేష్, వినోద్‌కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్‌రెడ్డి, కృష్ణ్భగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, కెమెరా: టి.సురేందర్‌రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: నాగేందర్, నిర్మాత: రమేష్ పుప్పాల, కథ, కథనం, దర్శకత్వం: రవికుమార్ చావలి.
ఈ చిత్రాన్ని ఆగస్టు 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభించింది. పాటలు అన్ని వర్గాల శ్రోతలను విశేషంగా అలరించాయి. ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్‌ని ఆగస్టు 26న హైదరాబాద్ లో గ్రాండ్ గా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈచిత్రం మంచి విజయాన్ని అందుకుని మా బ్యానర్‌కు మంచి పేరును తెస్తుందన్న నమ్మకం నాకుంది'' అన్నారు.
బాలకృష్ణ, పార్వతీమెల్టన్, ఇషాచావ్లా, విజయ్‌కుమార్, సురేష్, వినోద్‌కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్‌రెడ్డి, కృష్ణ్భగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, కెమెరా: టి.సురేందర్‌రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: నాగేందర్, నిర్మాత: రమేష్ పుప్పాల, కథ, కథనం, దర్శకత్వం: రవికుమార్ చావలి.
Friday, August 17, 2012
Srimannarayana versus Ok Ok
హైదరాబాద్ : నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘శ్రీమన్నారాయణ' చిత్రం ఆగస్టు చివరి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య సినిమా కావడంతో శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి చిన్న సినిమాలు వాయిదా పడ్డాయి. ఇతర చిన్న సినిమాల నిర్మాతలు కూడా బాలయ్యతో పోటీ పడటానికి ఇష్ట పడటం లేదు.
అయితే నిర్మాత బెల్లంకొండ సురేష్ మాత్రం బాలయ్య సినిమాతో పోటీ పడేందుకు సిద్ధం అవుతున్నారట. హన్సిక, ఉదయనిధి స్టాలిన్ నటించిన తమిళ చిత్రాన్ని ‘ఓకే ఓకే' పేరుతో తెలుగులో విడుదల చేస్తున్న బెల్లకొండ ఆ చిత్రాన్ని ఆగస్టు చివరి వారంలోనే విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు బాలయ్యకు అత్యంత సన్నిహిత ప్రొడ్యూసర్లలో బెల్లంకొండ ఒకరు. తన సినిమా కాక పోయినా బాలయ్య నటిస్తున్న సినిమా అంటే అన్ని విధాలుగా తన సపోర్టు ఇచ్చే వారు. అయితే ఆ మధ్య జరిగిన గొడవతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే చెప్పాలి. ఇప్పుడు ఏకంగా బాలయ్యకు పోటీగా సినిమాను విడుదల చేస్తుండటంపై రకరకాల వాదనలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి.
అయితే ‘ఓకే ఓకే' చిత్రం వల్ల బాలయ్య ‘శ్రీమన్నారాయణ' సినిమాకు వచ్చిన ఢోకా ఏమీ లేక పోయినా....బెల్లకొండ తీరు ఇక్కడ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మరి నిజంగానే బెల్లంకొండ సురేష్ బాలయ్యతో పోటీ పడాలని నిర్ణయించుకున్నారా? అనుకోకుండా ఇలాంటి సందర్భం వచ్చిందా? మరి చివరకు బెల్లకొండ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? వెయింట్ అండ్ సీ...

Sunday, August 12, 2012
Srimannarayana story line
హైదరాబాద్ : బాలకృష్ణ హీరోగా రవి చావలి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘శ్రీమన్నారాయణ'. ఈ నెల చివరి వారంలో విడుదలకు సిద్దమువుతున్న ఈ చిత్రం ప్రమోషన్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో బాలకృష్ణ జర్నలిస్టుగా కనిపించనున్నారు. ఈ చిత్రం స్టోరీలైన్ ఏమిటంటే.. ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నారు. కనీసం పదిమందికైనా స్ఫూర్తి నింపాలనేది శ్రీమన్నారాయణ ఆశయం. అందుకే పాత్రికేయ రంగాన్ని ఎంచుకొన్నాడు. అన్యాయాలను తనదైన శైలిలో ఎదుర్కొన్నాడు. అయితే ఈ ప్రయాణం అనుకొన్నంత సులభం కాలేదు. అయినా సరే... సమాజంలోని కలుపుమొక్కల్ని ఏరిపారేయడమే లక్ష్యంగా ముందుకు సాగాడు. ఈ పోరాటంలో అతను ఏ రీతిన నెగ్గాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.
పార్వతి మెల్టన్, ఇషాచావ్లా హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి రమేష్ పుప్పాల నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ ''సామాజిక ఇతివృత్తంతో అల్లుకొన్న కథ ఇది. అక్షరాలనే ఆయుధాలుగా చేసుకొని శ్రీమన్నారాయణ పోరాటం సాగించిన తీరు అందరికీ నచ్చుతుంది. బాలకృష్ణ పలికిన సంభాషణలు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తాయి. చక్రి అందించిన బాణీలకు మంచి స్పందన వస్తోంది''అన్నారు.
ఇక గతంలో ది ఎండ్ వంటి సినిమాలను రూపొందించి రాష్ట్రపతి అవార్డు పొందిన రవిచావలి ఈ సినిమాను కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దానని అంటున్నారు. బాలకృష్ణ విషయానికి వస్తే..ఈ మధ్యే విడుదలైన ‘అధినాయకుడు' డిజాస్టర్ అయ్యింది. ఈ నేపథ్యంలో ‘శ్రీమన్నారాయణ' పై బాలయ్య మంచి అంచనాలు పెట్టుకున్నారు. బాలయ్య ఈసినిమాలో జర్నలిస్టు పాత్ర పోషిస్తున్నాడు. ఇలాంటి నేపథ్యంలోనే గతంలో ఇదే దర్శకుడు జగపతిబాబుతో ‘సామాన్యుడు' అనే సినిమా తీశాడు. సామాన్యుడు మంచి విజయం సాధించింది. అలాగే ఈ సినిమా కూడా హిట్టవుతుందని అంటున్నారు.
బాలకృష్ణ, పార్వతీ మెల్టన్, ఇసా చావ్లా, విజయ్ కుమార్, సురేష్, వినోద్ కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, కృష్ణ భగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, సినిమాటోగ్రఫీ: టి.సురేందర్ రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: నాగేందర్, కో డైరెక్టర్: ఎస్ సురేష్ కుమార్, పబ్లిసిటీ డిజైనర్ : రమేష్ వర్మ, కాస్ట్యూమ్స్: ప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: వి.చంద్రమోహన్, మేనేజర్స్: కమల్ మోహన్ రావు, రామ్మోమన్, నిర్మాత: పుప్పాల రమేష్, కథ-కథనం-దర్శకత్వం: రవికుమార్ చావలి.

Saturday, August 11, 2012
Tuesday, August 7, 2012
Monday, August 6, 2012
Saturday, August 4, 2012
Thursday, August 2, 2012
Srimannarayan movie concept
హైదరాబాద్
: బాలకృష్ణ హీరోగా రవి చావలి దర్శకత్వంలో
రూపొందుతున్న చిత్రం ‘శ్రీమన్నారాయణ'. ఈ చిత్రంలో బాలకృష్ణ
జర్నలిస్టుగా కనిపించనున్నారు. పార్వతి మెల్టన్, ఇషాచావ్లా హీరోయిన్స్ గా చేస్తున్న ఈ
చిత్రానికి రమేష్ పుప్పాల నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ వారంలోనే పాటల్ని
విడుదల చేస్తారు.
ఈ చిత్రం కాన్సెప్టు గురించి దర్శకుడు రవిచావలి మాట్లాడుతూ...అక్షరానికి ఉన్న శక్తి అణుబాంబుకి
కూడా లేదు. స్ఫూర్తిని కలిగించి,
చైతన్యాన్ని నింపి నవశకానికి మార్గదర్శనం
చేసేది అక్షరమే. కలాన్నే ఆయుధంగా మలుచుకొని కదనరంగంలోకి దూకిన ఓ పాత్రికేయుడు
సాధించిన విజయాలేమిటో మా సినిమాలో చూడండి
అన్నారు రవికుమార్ చావలి.
అలాగే
''పాలన కొంతమంది చేతుల్లోనే ఉంది. దేశ భవిష్యత్తు
అంతా వాళ్లే నిర్ణయిస్తున్నారు. ఓటు వేసే ముందు...
మద్యం, డబ్బు ఓటర్లను ప్రలోభానికి
గురిచేస్తున్నాయి. వీటి మధ్య ప్రజలు
కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.
ఒక్క పాత్రికేయుడు మాత్రమే వారిని సరైన దిశలో నడిపించగలడు.
అలాంటి శక్తిమంతమైన పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారు. ఆయన పలికే సంభాషణలు
ఆలోచింపజేస్తాయి. చక్రి బాణీలు ఆకట్టుకొంటాయి.
ఇదే నెలలో సినిమాని ప్రేక్షకుల
ముందుకు తీసుకొస్తాము''అని చెప్పుకొచ్చారు.
బాలకృష్ణ,
పార్వతీ మెల్టన్, ఇసా చావ్లా, విజయ్
కుమార్, సురేష్, వినోద్ కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్
రెడ్డి, కృష్ణ భగవాన్, ఆహుతి
ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ,
రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు,
సుప్రీత్, సుధ, సత్యకృష్ణ తదితరులు
నటిస్తున్న ఈచిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, సినిమాటోగ్రఫీ: టి.సురేందర్ రెడ్డి,
సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్:
నాగేందర్, కో డైరెక్టర్: ఎస్
సురేష్ కుమార్, పబ్లిసిటీ డిజైనర్ : రమేష్ వర్మ, కాస్ట్యూమ్స్:
ప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: వి.చంద్రమోహన్, మేనేజర్స్:
కమల్ మోహన్ రావు, రామ్మోమన్,
నిర్మాత: పుప్పాల రమేష్, కథ-కథనం-దర్శకత్వం:
రవికుమార్ చావలి.
Thursday, July 5, 2012
Balakrishna latest record
నందమూరి నటసింహం
బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీమన్నారాయణ' విడుదలకు ముందే సరికొత్త రికార్డులకు
శ్రీకారం చుడుతోంది. ఈ చిత్రం షూటింగ్ పార్టు కేవలం 85 రోజుల్లోనే పూర్తి చేసుకుంది.
కొన్ని సంవత్సరాలుగా బాలయ్య సినిమాలను తీసుకుంటే ఇంత ఫాస్ట్‌గా ఏ చిత్రం కూడా షూటింగ్
పార్టు పూర్తి చేసుకోలేదు.
సాధారణంగా
టాప్ హీరోల సినిమాలు షూటింగ్
పూర్తి చేసుకోవడానికి 6 నుంచి 12 నెలల సమయం తీసుకుంటుంది.
ఇంత త్వరగా సినిమా పూర్తి కావడంపై నిర్మాత రమేష్ పుప్పాల సంతోషం
వ్యక్తం చేస్తూ బాలయ్య ప్రొఫెషనలిజంపై పొగడ్తల వర్షం కురిపించారు.
ఆర్ఆర్
మూవీ మేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై
బాలకృష్ణ కథానాయకుడిగా రవికుమార్ చావలి దర్శకత్వంలో ‘మిరపకాయ్'
నిర్మాత రమేష్ పుప్పాల ఈ
చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జులైలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసి
ఆగస్టులో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.
అభిమానులు బాలయ్య నుంచి ఎక్స్పెక్ట్
చేసే అన్ని అంశాలు ‘శ్రీమన్నారాయణ'లో ఉంటాయి.
బాలకృష్ణ,
పార్వతీ మెల్టన్, ఇసా చావ్లా, విజయ్
కుమార్, సురేష్, వినోద్ కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్
రెడ్డి, కృష్ణ భగవాన్, ఆహుతి
ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ,
రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు,
సుప్రీత్, సుధ, సత్యకృష్ణ తదితరులు
నటిస్తున్నారు.
ఈ చిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, సినిమాటోగ్రఫీ: టి.సురేందర్ రెడ్డి,
సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్:
నాగేందర్, కో డైరెక్టర్: ఎస్
సురేష్ కుమార్, పబ్లిసిటీ డిజైనర్ : రమేష్ వర్మ, కాస్ట్యూమ్స్:
ప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: వి.చంద్రమోహన్, మేనేజర్స్:
కమల్ మోహన్ రావు, రామ్మోమన్,
నిర్మాత: పుప్పాల రమేష్, కథ-కథనం-దర్శకత్వం:
రవికుమార్ చావలి.
Subscribe to:
Posts (Atom)
Disclaimer
Buy original DVDs, CDs and cassettes from the nearest store.
These are provided to give users the idea of best movies & music.
All the rights are reserved to the audio company.
This blog owner holds no responsibility for any illegal usage of the content.