యంగ్
టైగర్ జూ ఎన్టీఆర్ నటిస్తున్న
‘దమ్ము’
చిత్రం ప్రదర్శనకు సంబంధించి యుకె, యూరఫ్ షెడ్యూల్
ఖరారైంది. ఇక్కడ ఈ చిత్రం
రైట్స్ను విసు ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది. రూ. 20 లక్షలకు ఈ హక్కులు సొంతం
చేసుకున్నట్లు సమాచారం. మరీ ఇంత తక్కువ
రేటుకు అమ్ముడు పోవడం ఏమిటి? అని
అశ్యపోకండి. ఎందుకంటే యూఎస్తో పోలిస్తే
యూకెలో ఉండే తెలుగు జనాలు
చాలా తక్కువ. తెలుగు సినిమాలు ప్రదర్శింపబడే థియేటర్లు కూడా వేళ్ల మీద
లెక్కపెట్టొచ్చు. అందుకే అక్కడ ఈ మొత్తానికి
అమ్ముడో పోవడం అంటే చాలా
ఎక్కువే. ఈ నెల 27న
ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఎన్టీఆర్ సరసన త్రిష, కార్తీక
నటించారు. కీరవాణి సంగీతం అందించారు. బోయపాటి దర్శకత్వంలో కెఎస్ రామారావు సమర్పణలో
అలెగ్జాండర్ వల్లభ నిర్మించారు.
థియేటర్ల
వారీగా సినిమా షో షెడ్యూల్ క్రింది
విధంగా ఉంది.
1) Boleyn, Eatre
7-11 Barking Road East Ham,
London, E6 1PW
ఏప్రిల్
26 గురువారం (premier)
7.00 pm 10.00 pm
ఏప్రిల్
27, శుక్రవారం
4:00 Pm 7.00 pm 10.00 pm
ఏప్రిల్
28, శనివారం
1:00 Pm 4:00 pm 7.00 pm10.00 pm
ఏప్రిల్
29, ఆదివారం
1:00 Pm 4:00 pm 7.00 pm 10.00 pm
ఏప్రిల్
30, సోమవారం
7.00 PM 10.00 PM
మే,
1, మంగళవారం 7:00 PM
10:00 PM
2)Safari Cinema Harrow
Middlesex HA1 2TY 0
ఏప్రిల్
26, గురువారం 7:30pm బిగ్ స్ర్కీన్
ఏప్రిల్
27, శుక్రవారం 10.00 Pm బిగ్ స్ర్కీన్
ఏప్రిల్
28, శనివారం 5:00 pm స్మాల్ స్ర్కీన్
ఏప్రిల్
29, ఆదివారం 1;30 Pm స్మాల్ స్ర్కీన్
3) Birmingham Picadilly Cinema
372 Stratford Road (A34) Sparkhill Birmingham B11 4AB
ఏప్రిల్
26, గురువారం (PREMIER
SHOW)
6.30pm 8.30pm
4)Cardiff Chapter Arts ,eatre
Market road Canton, Cardiff CF5 1QE
ఏప్రిల్
29, ఆదివారం 10.30am
1.30pm show (Limited Seats)
5)Glasgow Grosvenor Cinema
Ashton Lane, Hillhead Glasgow West End G12 8SJ
ఏప్రిల్
27, గురువారం10.30pm
6)Edinburgh Domino Cinema
18 New battle Terrace Edinburgh,
EH10 4RT
ఏప్రిల్
28, శనివారం 10:45 AM
5)Aberdeen Belmont Cinema
49 Belmont St Aberdeen
ఏప్రిల్
28, శనివారం 10:15 AM
6)Manchester Showcase Cinema
Hyde Road Belle Vue Manchester M12 5AL
ఏప్రిల్
27, శుక్రవారం 8:30 PM
7)New Castle Custom house
So, shields NE33 1ES
ఏప్రిల్
28, శనివారం 10.30am
8)Leeds Show case cinema
ఏప్రిల్
28, శనివారం 7.00pm
9)Reading Showcase Cinema
London Bridge Reading Road Berkshire RG41 5HG
ఏప్రిల్
27, శుక్రవారం 8.30pm
0 comments:
Post a Comment