మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్
నటించిన ‘రచ్చ’ చిత్రం మరో మైలు రాయిని
క్రాస్ చేసింది. ప్రముఖ ఆంగ్ల పత్రికలో వచ్చిన
కథనం ప్రకారం ఈ చిత్రం గడిచిన
నాలుగు వారాలుగా విజయవంతంగా ప్రదర్శితం అవుతూ వసూళ్ల పరంగా
రూ. 50 కోట్ల మార్కుకు చేరువయినట్లు
తెలుస్తోంది.
ఆ వివరాల ప్రకారం ఏరియా వారిగా ఈ
చిత్రం కలెక్షన్లు
నైజాం:
రూ. 11,90 కోట్లు
సీడెడ్:
రూ. 8.05 కోట్లు
నెల్లూరు:
రూ. 1.89 కోట్లు
కృష్ణ:
రూ. 2.43కోట్లు
గుంటూరు:
రూ. 4.08 కోట్లు
వైజాగ్:
రూ. 4.10 కోట్లు
ఈస్ట్:
రూ. 2.66 కోట్లు
వెస్ట్:
రూ. 2.37 కోట్లు
నాలుగు
వారాల్లో ఏపీ షేర్: రూ.
37.48 కోట్లు
కర్నాటక:
రూ. 4.60 కోట్లు
తమిళం:
4.90 కోట్లు
మళయాళ:
రూ. 1 కోటి
ఓవర్సీస్:
రూ. 4 కోట్లు
ఇతర రాష్ట్రాలు: రూ. 1.50 కోట్లు
టోటల్
వరల్డ్ వైడ్: రూ. 48 కోట్లు(దాదాపుగా)
సంతప్
నంది దర్శకత్వం వహించిన ఈచిత్రంలో రామ్ చరణ్, తమన్నా
జంటగా నటించారు. మెగా సూపర్ గుడ్
మూవీస్ బేనర్పై ఎన్.వి.ప్రసాద్, పరాస్
జైన్ ఈచిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు.
0 comments:
Post a Comment