హైదరాబాద్:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన
‘గబ్బర్ సింగ్' చిత్రం విజయవంతంగా 75 డేస్ పూర్తి చేసుకుని
100 రోజుల దిశగా దూసుకెలుతోంది. నేటికి
సినిమా విడుదలై 79వ రోజు. ఇప్పటికే
ఈచిత్రం కలెక్షన్ల పరంగా తెలుగు సినిమా
రికార్డులన్నీ బద్దలు కొట్టి నెం.1 గ్రాసర్‍గా
నిలిచింది. అదే విధంగా 306 థియేటర్లలో
50 రోజులు పూర్తి చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించింది.
75 డేస్
సెంటర్స్ విషయానికొస్తే...మొత్తం 87 సెంటర్లలో ఈచిత్రం ప్రదర్శింపబడినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు క్రింది
విధంగా ఉన్నాయి.
నైజాం
: 16
సీడెడ్
: 26
నెల్లూరు
: 01
కృష్ణా
: 06
గుంటూరు
: 10
వైజాగ్
: 12
ఈస్ట్
గోదావరి : 12
వెస్ట్
గోదావరి : 05
మొత్తం
: 87
పవన్
కళ్యాణ్, శృతి హాసన్ జంటగా
నటించిన గబ్బర్ సింగ్ చిత్రానికి ఈ
చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్
విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం
రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి,
వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్
కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ:
శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే,
మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్.
0 comments:
Post a Comment