Showing posts with label gabbar singh. Show all posts
Showing posts with label gabbar singh. Show all posts

Wednesday, August 22, 2012

Gabbar singh 1 crore collection centers

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ మూవీ తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15 సెంటర్లలో రూ. కోటి కలెక్షన్ సాధించింది. ఇప్పటికే 65 సెంటర్లలో గ్రాండ్ గా 100 రోజులు పూర్తి చేసుకుని రికర్డు నెలకొల్పిన గబ్బర్ సింగ్ తాజాగా 15 థియేటర్లలో కోటి వసూలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇందులో నాలుగు థియేటర్లు హైదరాబాద్ లోనివే కావడం విశేషం.

రూ. కోటి సాథించిన సెంటర్లు

1. హైదరాబాద్ : ఆర్టీసీ క్రాస్ రోడ్స్

2. హైదరాబాద్ - ప్రసాద్ మల్టీ ప్లెక్స్

3. దిల్ సుఖ్ నగర్

4. కూకట్ పల్లి

5. వైజాగ్

6. గాజువాక

7. కాకినాడ

8. రాజమండ్రి

9. భీమవరం

10. విజయవాడ

11. గుంటూరు

12. నెల్లూరు

13. తిరుపతి

14. కర్నూలు

15. వరంగల్

పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన గబ్బర్ సింగ్ చిత్రానికి ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్.

Thursday, August 16, 2012

Gabbarsingh 100 days centers list


హైదరాబాద్ : పవన్ కళ్యాణ్,శృతి హాసన్ కాంబినేషన్ లో రూపొందిన ‘గబ్బర్ సింగ్' చిత్రం వంద రోజులు ఆగస్టు 18 కి పూర్తవుతుంది. ఈ మధ్య కాలంలో ఫేక్ కలెక్షన్స్ కాకుండా నడిచిన ఈ చిత్రం పవన్ కెరీర్ లో పెద్ద హిట్ గా నమోదైంది. ఈ చిత్రం 54 సెంటర్లలలో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఆ ధియోటర్ల వివరాలు ఏరియా వైజ్ గా...(ట్రేడ్ లో ఉన్న సమాచారం బట్టి)
ఏరియా వైజ్ సెంటర్స్ థియోటర్ల సంఖ్య 

నైజాం 06 
సీడెడ్ 17 
కృష్ణా 03 
గుంటూరు 05 
వైజాగ్ 11 
వెస్ట్ గోదావరి 09 
ఈస్ట్ గోదావరి 03 
మొత్రం 54
ఇక ఈ చిత్రం వంద రోజుల పంక్షన్ ని గ్రాండ్ గా ఆగస్టు 19న చేయటానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే పవన్ ఈ పంక్షన్ కి హాజరయ్యే అవకాసం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్..పూరి తో చేస్తున్న కెమెరామెన్ గంగతో రాంబాబు బిజీలో ఉండటంతో సమయం లభ్యతను బట్టి ప్లాన్ చేస్తారంటున్నారు కానీ ఈ పంక్షన్ జరగపోవచ్చునని తెలుస్తోంది. కేవలం వంద రోజుల రోజు నిర్మాత,దర్శకులతో మీడియా సమావేసం నిర్వహించే అవకాసం ఉందని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన గబ్బర్ సింగ్ చిత్రానికి ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్.

Saturday, July 28, 2012

Gabbarsingh 75 days centers

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్' చిత్రం విజయవంతంగా 75 డేస్ పూర్తి చేసుకుని 100 రోజుల దిశగా దూసుకెలుతోంది. నేటికి సినిమా విడుదలై 79వ రోజు. ఇప్పటికే ఈచిత్రం కలెక్షన్ల పరంగా తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టి నెం.1 గ్రాసర్‍‌గా నిలిచింది. అదే విధంగా 306 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించింది.

75 డేస్ సెంటర్స్ విషయానికొస్తే...మొత్తం 87 సెంటర్లలో ఈచిత్రం ప్రదర్శింపబడినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

నైజాం : 16

సీడెడ్ : 26

నెల్లూరు : 01

కృష్ణా : 06

గుంటూరు : 10

వైజాగ్ : 12

ఈస్ట్ గోదావరి : 12

వెస్ట్ గోదావరి : 05

మొత్తం : 87

పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన గబ్బర్ సింగ్ చిత్రానికి ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్.

Saturday, June 30, 2012

Gabbar Singh Crossed Magadheera Records


Gabbar singh 50 days collections confuse

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్' చిత్రం భారీ కలెక్షన్లతో 81 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రను తిరగరాస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిర్మాతలు కలెక్షన్ల వివరాలు అధికారికంగా ప్రకటించక పోవడంతో గంధరగోళ పరిస్థితి నెలకొంది. కొన్ని రోజుల క్రితం 5వీక్స్ కలెక్షన్స్ రూ. 71.16 కోట్ల షేర్ సాధించినట్లుగా చర్చించుకున్నారు. తాజాగా 50 రోజుల షేర్ వివరాలు మార్కెట్ వర్గాల నుంచి రూ. 63.92 కోట్లుగా వినపడుతోంది. అప్పుడేమో ఎక్కువగా, ఇప్పుడు ఈ లెక్క కాస్త తగ్గి వినపడుతుండటం గమనార్హం. ఇందులో ఫేక్ ఏవో..? రియల్ ఏవో.? నిర్మాతలే బయటపెట్టాలి.

50 రోజుల షేర్స్ ఏరియా వారిగా (ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం)

నైజాం - 20 కోట్లు
సీడెడ్ - 9 కోట్లు
వైజాగ్ - 5.75 కోట్లు
ఈస్ట్ - 3.7 కోట్లు
వెస్ట్ - 3.25 కోట్లు
కృష్ణా - 3.17 కోట్లు
గుంటూరు - 4.3 కోట్లు
నెల్లూరు - 1.95 కోట్లు
కర్ణాటక - 3.5 కోట్లు
రెస్టాఫ్ ఇండియా - 2 కోట్లు
ఓవర్సీస్ - 7.3 కోట్లు
వరల్డ్ వైడ్ 50 రోజుల షేర్ : రూ. 63.92 కోట్లు(రియలా..? ఫేకా? తేలాల్సి ఉంది)

పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన గబ్బర్ సింగ్ చిత్రానికి ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్.

Wednesday, June 27, 2012

GabbarSingh loss 14 Cr

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘గబ్బర్ సింగ్' చిత్రం భారీ కలెక్షన్లతో తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలు కొడుతూ దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈచిత్రంపై తాజాగా ఓ గాసిప్ వెలువడుతోంది. గబ్బర్ సింగ్ చిత్రానికి రూ. 14 కోట్ల లాస్ రాబోతోందట. అందుకు ఓ బలమైన కారణం కూడా ప్రచారం జరుగుతోంది.

గబ్బర్ సింగ్ చిత్రంలో ‘అంత్యాక్షరి' సీన్ బాగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. సినిమాలో ఈ సీన్ దాదాపు పావుగంట పాటు సాగుతుంది. ఈ సీన్ కోసం చాలా సినిమాల్లోని సాంగులను ఉపయోగించారు. అయితే తమ పాటలను వాడుకున్నందుకుగాను ఆయా పాటల రచయితలు, మ్యూజిక్ డైరెక్టర్లు కాపీరైట్ యాక్ట్ ద్వారా తమ వాటా కోరేందుకు సిద్ధం అవుతున్నారని, 100 కోట్ల వసూలు చేసిన ఈ చిత్రంలో 14 శాతం డిమాండ్ చేస్తున్నారని ఓ పుకారు షికారు చేస్తోంది. అయితే నిర్మాత బండ్ల గణేష్ మాత్రం 14 లక్షలు ముట్టజెప్పి సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడట.

పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన గబ్బర్ సింగ్ చిత్రానికి ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్స

Wednesday, June 13, 2012

Bandla ganesh Babu attacked accident


పవన్ కళ్యాణ్ తో రీసెంట్ గా'గబ్బర్ సింగ్'చిత్రం తీసి ఘన విజయం సాధించిన బండ్ల గణేష్ పై దాడి జరిగింది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి సాగర్హైవే వద్ద గణేష్ కి స్థానికులు దేహశుద్ధి చేశారు. సంఘటన బుధవారం సాయంత్రం జరగింది. వివరాల్లోకి వెళితే..ఆగపల్లి హైవేపై బండ్ల గణేష్ప్రయాణిస్తున్న కారు వ్యక్తిని ఢీకొట్టింది. ప్రమాదంలో బాధితుడికి తీవ్ర గాయలయ్యాయి.

ఇది గమనించి ఆగ్రహించిన బాధితుని బంధువులు, స్థానికులు గణేష్పై దాడికి పాల్పడ్డారు. గాయపడిన గణేష్ను కామినేని ఆసుపత్రికి తరలించారు. కారు ఢి కొనడంతో గాయపడ్డ వ్యక్తిని కూడా సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇక ఖుషీ తర్వాత పదేళ్ల అనంతరం రేంజి హిట్ కొట్టారు పవన్ కళ్యాణ్ అని చెప్పుకుంటున్న నేపధ్యంలో గణేష్ కి మరో సినిమా కి డేట్స్ ఇస్తానని పవన్ ప్రామిస్ చేసాడని సమాచారం. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై చిత్రం చేస్తానని చెప్పారని సమాచారం. అయితే చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం షూటింగ్ పూర్తయ్యాక చేద్దామని, లోగా..కథ,దర్సకుడు పైనలైజ్ చేద్దామని చెప్పారని పిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

గణేష్ బాబు ప్రస్తుతం శ్రీను వైట్లతో చిత్రం చేస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా రూపొందే చిత్రం టైటిల్ బాద్షా. పూర్తి కామెడీ ఎంటర్ట్నైమెంట్ తో రూపొందే చిత్రం మళ్లీ గబ్బర్ సింగ్ రేంజి సినిమా అవుతుందనే నమ్మకంగా ఉన్నారు. అఫ్పుడే బాద్షా చిత్రానికి బిజినెస్ ప్రారంభం కావటం చాలా సంతోషంగా ఉన్నాడు గణేష్. నెల్లూరు నుంచి మొదట అడ్వాన్స్ ఇచ్చి డిస్ట్రిబ్యూటర్స్ ఫైనలైజ్ చేసుకున్నారు. దూకుడు తర్వాత శ్రీను వైట్ల చేస్తున్న చిత్రం కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి.

Saturday, June 9, 2012

Gabbar singh World wide Shares


ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం చిత్రం గడిచిన నాలుగు వారాల్లో రూ. 60.74 కోట్ల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇంగ్లీష్ బిజినెస్ పత్రిక కథనం ప్రకారం చిత్రం కలెక్షన్ల రూ. 100 కోట్లు దాటాయని తెలుస్తోంది.

ఏరియా వారిగా ఈచిత్రం సాధించిన షేర్ విషయానికొస్తే...

నైజాం : 17.55

సీడెడ్ : 8.04

నెల్లూరు : 1.75

కృష్టా : 2.91

గుంటూరు : 3.94

వైజాగ్ : 4.55

ఈస్ట్ : 3.35

వెస్ట్ : 2.90

ఏపీ 4 వారాల కలెక్షన్స్ : 44.99

కర్నాటక : 4.05

రెస్టాఫ్ ఇండియా : 2.70

ఓవర్సీస్ : 9.00

4 వీక్స్ వరల్డ్ వైడ్ షేర: 60.74 (అయితే వివరాలు అధికారికంగా దృవీకరణ కావాల్సి ఉంది)

Disclaimer

Buy original DVDs, CDs and cassettes from the nearest store. These are provided to give users the idea of best movies & music. All the rights are reserved to the audio company. This blog owner holds no responsibility for any illegal usage of the content.
Related Posts Plugin for WordPress, Blogger...

TW

Surfguiden
DMCA.com

feeds

Submit Blog & RSS Feeds Best Indian websites ranking submit site Increase traffic Entertainment Blogs
Entertainment directory BritBlog
Online Marketing
Oferty i praca w Zarabiaj.pl Submit Your Site To The Web's Top 50 Search Engines for Free!

wibiya widget