ఫీల్
గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తాజాగా
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రం
ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రాన్ని
ఆగస్టు 15 విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 27న
ఆడియో విడుదల కానుంది. అభిజిత్, సుధాకర్, కౌశిక్, షాగున్, జారా, రేష్మి, కావ్య,
నవీన్, విజయ్, సంజీవ్, శ్రీరామ్ ఈచిత్రంలో ముఖ్య పాత్ర ధారులు.
అమల అక్కినేని, హీరోయిన్ శ్రియ అతిథి పాత్రల్లో
కనిపించనున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం
అందించిన ఈ చిత్రానికి వణమాలి,
అనంత శ్రీరామ్ పాటలు రచించారు.
ఆడియో
ట్రాక్ లిస్టు
01 - లైఫ్
ఈజ్ బ్యూటిఫుల్
ఆర్టిస్ట్:
కెకె
రచయిత:
అనంత శ్రీరామ్
02 - బ్యూటిఫుల్
గర్ల్
ఆర్టిస్ట్:
కార్తీక్
రచయిత:
వనమాలి
03 - అటు
ఇటు ఊగుతూ...
ఆర్టిస్ట్:
శ్రీ రామచంద్ర
రచయిత:
అనంత శ్రీరామ్
04 - ఇట్స్
యువర్ లవ్...
ఆర్టిస్ట్:
నరేష్ అయ్యర్
రచయిత:
అనంత శ్రీరామ్
05 - అమ్మ
అని కొత్తగా...
ఆర్టిస్ట్:
శశి కిరణ్, శ్రావణ భార్గవి
రచయిత:
వనమాలి
06 - లైఫ్
ఈజ్ బ్యూటిఫుల్ (పాప్)
ఆర్టిస్ట్:
శ్రీ రామచంద్ర
రచయిత:
అనంత శ్రీరామ్
0 comments:
Post a Comment