ఫోర్న్
స్టార్ నుంచి బాలీవుడ్ తారగా
మారిన సన్నీ లియోన్ ప్రస్తుతం
మ్యాన్ ఫోర్స్ అనే కండోమ్ కంపెనీకి
బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయింది. ఈ
విషయాన్ని సన్నీ లియోన్ స్వయంగా
తన ట్విట్టర్లో వెల్లడించింది. ఇందుకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం థాయ్లాండ్లో
జరుగుతోందని, త్వరలోనే వరల్డ్ వైడ్గా ఈ
యాడ్ విడుదలవుతోందని చెప్పుకొచ్చింది. థాయ్లాండ్లో
సీ ఫుడ్ చాలా బాగుంది,
ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నాను
అంటూ ట్వీట్ చేసింది.
కెనడియన్
ఫోర్న్ స్టార్ అయిన సన్నీ...భారత్లో బిగ్ బాస్
షో ద్వారా ఫేమస్ అయింది. పెద్దలకు
మాత్రమే పరిమితమైన అడల్ట్ శృంగార సినిమాల్లో నగ్నంగా నటించే సన్నీలియోన్ను ఇక్కడ చాలా
మది వేశ్యగా చూస్తున్నారు. ఎందుకలా అంటే..చేసేది వేశ్య
పనేకదా అని చాలా మంది
అభిప్రాయ పడుతున్నారు. అయితే...ఈ అభిప్రాయాన్ని సన్నీలియోన్
కొట్టి పారేసింది. ఫోర్న్ స్టార్ ప్రొఫెషన్కు, వేశ్య వృత్తికి
చాలా తేడా ఉందని....ఈ
రెండింటిని ఒకే గాటిన కట్టేడయం
సరికాదని అంటోంది.
ఆ మధ్య సన్నీ తన
వృత్తి గురించి వెల్లడిస్తూ...తాను ఫోర్న్ ఇండస్ట్రీలోకి
కావాలని వెళ్లలేదని,కానీ డబ్బు సంపాదించటానకి
అదో మంచి మార్గం అని
తెలిసాక వెళ్లకుండా ఉండలేకపోయాను అంది. మొదట తన
తల్లితండ్రులు వ్యతిరేకించారు కానీ తర్వాత తగిన
జాగ్రత్తలు తీసుకోమని తనను దగ్గరకు తీసుకున్నారని
చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం
తాను జిస్మ్ 2 లో నటిస్తున్నానని, ఆ
సినిమా మంచి పేరు తెచ్చి
పెడుతుందని భావిస్తున్నానని చెప్పుకొచ్చింది. అలాగే బిపాసా బసు
నటించిన జిస్మ్ చిత్రం చూసానని, ఆ పాత్రను ఆకళింపు
చేసుకుని మరీ ఈ సీక్వెల్
లో చేస్తున్నానని చెప్పుకొచ్చింది.
0 comments:
Post a Comment