రివిక్రమ్
శ్రీనివాస్,దిల్ రాజు,హరీష్
శంకర్,దేవిశ్రీ ప్రసాద్ కలిసి గబ్బర్ సింగ్
చిత్రాన్ని చూసారు. ఆ సందర్భంగా త్రివిక్రమ్
శ్రీనివాస్..దర్శకుడు హరీష్ శంకర్ ని
మెచ్చుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల్లోనే...
"ఫస్ట్
కంగ్రాట్స్ టు హరీష్..బికాజ్...చాలా బాగా రాసాడు..చాలా బాగా తీసాడు..కళ్యాణ్ ని అందరూ ఎలా
చూడాలనుకుంటున్నామో..అలా చూపించాడు అనిపించింది.
ఈ సినిమా ఆల్రెడీ ఎంత హిట్టైందో అందరికీ
తెలిసిందే.నేను చెప్పేదేమీ లేదు..
ఈ సినిమాకు పనిచేసిన టీమ్ అందరికీ...డిస్ట్రిబ్యూట్
చేసిన దిల్ రాజు గారికి,ప్రత్యేకంగా హరీష్ కి, కళ్యాణ్
గారికి,గణేష్ కి కంగ్రాట్యులేషన్...అండ్ దేవి డిడ్
ఎ ఫ్యాబ్యులెస్ జాబ్...అండ్ ఆల్ ది
బెస్ట్ టు హిమ్ అండ్
కంగ్రాట్యులేషన్స్... ధాంక్యూ..." అన్నారు.
దిల్
రాజు మాట్లాడుతూ..."అభిమానులు ఎన్ని సార్లు చూసారో
నాకు తెలియదు కానీ..నేను మాత్రం
నాలుగో సారి చూస్తున్నా..ఈ
సినిమాపైన నాకు ఎంత కాన్ఫిడెంట్
ఉందంటే...ఎనౌన్స్ అయిన రోజు నుంచి
అదే కాన్పిడెంట్ తో ఉన్నాను..రిలైజైన
రోజే చెప్పాను..ఇదో ట్రెడ్ సెట్టింగ్
ఫిల్మ్ అవుతుందని.. ఈరోజు కలెక్షన్స్ చూస్తూంటే
ఇది బిగ్ హిట్...నేను
మొదటి రోజు నే చెప్పాను...బిగ్ హిట్ ఫిల్మ్...చూసిన వాళ్లు మళ్లి
మళ్లి చూస్తున్నారు కాబట్టి పెద్ద హిట్ అవుతుంది.
రికార్డుల గురించి చెప్పాలంటే కొద్ది రోజులు ఆగాలి" అన్నారు.
దేవిశ్రీ
ప్రసాద్ మాట్లాడుతూ.."కెవ్వు కేక... గబ్బర్ సింగ్ సినిమా సూపర్
హిట్ చేసినందుకు ధాంక్స్...ప్రతీ సీన్ కి,డైలాగుకి,పాటలకు కూడా రెచ్చిపోయి డాన్స్
చేయటం చాలా హ్యాపీగా ఉంది.
అందరూ కెవ్వు కేక సినిమా అంటున్నారు"
అంటూ తన ఆనందం పంచుకున్నారు.
హరీష్
శంకర్ మాట్లాడుతూ..."త్రివిక్రమ్ గారు ఈ సినిమా
చూడటమే పెద్ద కాంప్లిమెంట్ గ
ఫీలవుతున్నాను..త్రివిక్రమ్ గారు గురు సమానులు..నాకు గురువు కంటే
ఎక్కువ.ధాంక్యూ సార్...ఫర్ బీయింగ్ ఎ
ఇన్సిప్రేషన్...ఆయనకి ఈ సినిమా
డైలాగలు నచ్చాయంటే నాకు ఇంతకంటే పెద్ద
కాంప్లిమెంట్ లేదు..దేవిశ్రీ ప్రసాద్
లేకుండా ఈ సినిమా లో
చిన్న మ్యూజిక్ కాదు..చిన్న సౌండ్
కూడా ఊహించలేను..ఆన్ స్క్రీన్ పవర్
స్టార్ హీరో అయితే..ఆఫ్
స్క్రీన్ దేవిశ్రీ ప్రసాద్ హీరో ఆఫ్ ది
ఫిల్మ్...నాకన్నా ఎక్కువ సినిమాను అర్దం చేసుకున్నారు...ముఖ్యంగా...పిల్లా సాంగ్ రాసి మరీ
అద్బుతంగా మ్యూజిక్ ఇచ్చారు"అన్నారు.
0 comments:
Post a Comment